ఉపాధ్యాయ సంఘాలు, ఉత్తమ ఉపాధ్యాయుల సంఘం సంయుక్తంగా నవంబర్ 10, 11వ తేదీల్లో నిర్వహించనున్న ‘‘ఆట బాలోత్సవ్’’ బ్రోచర్ ను ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి నేడు మినిష్టర్స్ క్వార్టర్స్ లో ఆవిష్కరించారు. పిల్లల్లో చదువు ఒక్కటే కాకుండా వివిధ కళల పట్ల అవగాహన కల్పించడంలో ఈ ఉత్సవాలు ఉపయోగపడుతాయన్నారు. చిన్నప్పటి నుంచి ఇలాంటి జాతీయ స్థాయి ఉత్సవాల్లో పాల్గొనడం పిల్లలకు మంచి జ్ణాపకంగా మిగిలిపోతుందన్నారు. ఈ …
Read More »ఈ నెల 24 నుంచి బాలికా ఆరోగ్య రక్ష కిట్ల పంపిణీ కార్యక్రమం..!!
‘‘హరిత పాఠశాల-హరిత తెలంగాణ’’ నినాదంతో తెలంగాణలోని అన్ని విద్యా సంస్థల్లో హరితహారం కార్యక్రమాన్ని ఈ నెల 25వ తేదీన భారీగా నిర్వహించాలని ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి అధికారులకు తెలిపారు. అదేవిధంగా ఈ నెల 24వ తేదీన బాలికా ఆరోగ్య రక్ష(హెల్త్ అండ్ హైజీన్) కిట్స్ ను కూడా 31 జిల్లాల్లో పంపిణీ చేసే కార్యక్రమాన్ని ఈ నెల 24వ తేదీనుంచి చేపట్టాలని నిర్ణయించారు. ఈ రోజు …
Read More »సీఎం కేసీఆర్ ఒక చరిత్ర కారుడు..
‘ సిఎం కేసిఆర్ ఒక చరిత్ర కారుడు. తెలంగాణ రాష్ట్రంలో గత నాలుగేళ్లలో ఆయన పెట్టిన ప్రతి పథకం చరిత్ర సృష్టించేదే. ప్రతి పథకం పేదలకు ఉపయోగపడేదే. తెలంగాణ సంక్షేమానికి, అభివృద్ధికి దోహదపడేదే. ఆరు దశాబ్దాల తెలంగాణ పోరాటం, అనేక మంది అమరుల త్యాగం కూడా కేసిఆర్ నాయకత్వంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి చరిత్ర సృష్టించారు. పార్లమెంట్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కూడా కేసిఆర్ నాయకత్వాన్ని, తెలంగాణ అభివృద్ధిని …
Read More »ఎన్.ఓ.సీల జారీని వికేంద్రీకరణ చేస్తాం..!!
ప్రైవేట్ విద్యా సంస్థల్లో విద్యార్థుల భద్రత విషయంలో ప్రభుత్వం, ప్రైవేట్ యాజమాన్యాలు కలిసి పనిచేయాలని, విద్యార్థుల భద్రతలో రాజీపడేది ఉండదని ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి అన్నారు. ప్రైవేట్ విద్యా సంస్థలలో వివిధ సమస్యలపై నేడు ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి, పురపాలక శాఖ మంత్రి కేటిఆర్, ఎస్సీ డెవలప్ మెంట్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి, సంబంధిత శాఖల అధికారులతో ఉన్నత స్థాయి …
Read More »ఆ పథకం నాకు అత్యంత సంతృప్తినిచ్చింది..కడియం శ్రీహరి
ముఖ్యమంత్రి కేసిఆర్ నాయకత్వంలో తెలంగాణలో విద్యారంగాన్ని పటిష్టం చేయడానికి అనేక పథకాలు అమలు చేస్తున్నాం, అందులో 7వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ఆడపిల్లలకు హెల్త్ అండ్ హైజీన్ కిట్స్ ఇచ్చే పథకం నాకు అత్యంత సంతృప్తినిచ్చిన పథకమని ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి తెలిపారు. బాలికల పట్ల తల్లిదండ్రులు తీసుకునే సంరక్షణ ఈ హెల్త్ అండ్ హైజీన్ కిట్స్ ద్వారా ప్రభుత్వం తీసుకుంటుందని తెలిపారు. …
Read More »యూనివర్శిటీల పనితీరు, పురోగతిపై నేను చాలా సంతృప్తిగా ఉన్నాను – గవర్నర్
‘‘ విశ్వవిద్యాలయాల అచీవ్ మెంట్స్ ఎలా ఉన్నాయి సార్?’’ యూనివర్శిటీల పనితీరుపై గవర్నర్ కు మీడియా సంధించిన ప్రశ్న….‘‘ గవర్నర్ చాలా హ్యాపీ. ఇంతకంటే ఇంకేం అచీవ్ మెంట్ కావాలి ’’ గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహ్మన్ మీడియాకు ఇచ్చిన సమాధానం.విశ్వవిద్యాలయాల గత ఏడాది పనితీరుపై నేడు బి.ఆర్ అంబేద్కర్ విశ్వవిద్యాలయంలో 14 యూనివర్శిటీల వీసీలు, రిజిస్ట్రార్ లు, అధికారులతో సమావేశం జరిగింది. గత ఏడాది అక్టోబర్ లో గవర్నర్ ఈఎస్ఎల్ …
Read More »కేసిఆర్ పాలన గురించి ప్రధాని, రాష్ట్రపతి కొనియాడుతున్నారు
వ్యవసాయాన్ని పండగ చేయాలి, రైతును రాజు చేయాలన్న సంకల్పంతో సిఎం కేసిఆర్ గత నాలుగేళ్లలో అనేక రైతు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్నారని, వాటి ఫలితాలు రైతులకు అందుతున్నాయని ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి అన్నారు. రైతు సంక్షేమం కోసం అమలు చేస్తున్న వివిధ పథకాలు నేడు దేశం దృష్టిని తెలంగాణ వైపు ఆకర్షిస్తున్నాయన్నారు. వరంగల్ రూరల్ జిల్లా, దుగ్గొండి మండలం, తిమ్మంపేట గ్రామంలో రైతుబీమా …
Read More »ఎమ్మెల్యేలు కొండా సురేఖ, దాస్యం వినయ్ భాస్కర్, అరూరి రమేష్ లకు కడియం ఛాలెంజ్
నీరే ప్రాణాధారం..ఆ నీటికి మూలాధారం మొక్క. భవితరాలకి మంచి భవిష్యత్ అందించాలంటే పచ్చదనాన్ని పరిరక్షించాలి, పెంపొందించాలి. హరిత తెలంగాణను ఆవిష్కరించాలి. ఇందుకోసం ముఖ్యమంత్రి కేసీఆర్ హరితహారం ను ప్రతిష్టాత్మకంగా చేపట్టారు. సీఎం కేసీఆర్ పిలుపు మేరకు అందరిని హరితహారంలో భాగస్వామ్యం చేసేందుకు *మూడు మొక్కలు నాటండి మరో ముగ్గురిని మూడు మొక్కలు నాటేందుకు పిలవండి అనే నినాదంతో*గ్రీన్ ఛాలెంజ్* ను మొదలుపెట్టారు. ఈ గ్రీన్ ఛాలెంజ్లో ఇపుడు ఉప ముఖ్యమంత్రి …
Read More »ఢిల్లీలో డిప్యూటీ సీఎం కడియం శ్రీహారి..
తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, విద్యా శాఖ మంత్రి కడియం శ్రీహరి తన ఢిల్లీ పర్యటనలో టీఆర్ఎస్ ఎంపీలతో పలు కీలక సమావేశాలు నిర్వహించారు. కేంద్ర మానవవనరుల అభివృద్ధి శాఖ మంత్రి ప్రకాశ్ జవడేకర్‌ను తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి నేతృత్వంలో ని పార్లమెంటు సభ్యుల బృందం కలిసింది. తెలంగాణలో విద్యాసంస్థల ఏర్పాటుపై కేంద్ర మంత్రి తో చర్చించింది. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి ప్రకాష్ జవడేకర్ …
Read More »గ్రామ సర్పంచ్ లనే పర్సన్ ఇన్ ఛార్జీలుగా కొనసాగించండి..!!
సర్పంచ్ ల పదవీకాలం జూలై 31వ తేదీన ముగుస్తున్నందున ప్రభుత్వం స్పెషల్ ఆఫీసర్స్ పాలన బదులు, సర్పంచ్ లను పర్సన్ ఇంఛార్జీగా కొనసాగించాలన్న విజ్ణప్తిని ముఖ్యమంత్రి కేసిఆర్ దృష్టికి తీసుకెళ్తానని ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి హామీ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్ర సర్పంచ్ ల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు సౌదాని భూమన్న యాదవ్ తో పాటు మరికొంత మంది సర్పంచ్ లు ఈ రోజు ఉప ముఖ్యమంత్రి, …
Read More »