ఏ ముహూర్తంలో చంద్రబాబు మూడు రాజధానులకు వ్యతిరేకంగా అమరావతికి జై కొట్టాడో కాని…టీడీపీ నేతలు ఒక్కొక్కరుగా సైకిల్ దిగేసి…ఫ్యాన్ కిందకు చేరుతున్నారు..డొక్కామాణిక్య వర ప్రసాద్, రెహమాన్, సతీష్ రెడ్డి, రామసుబ్బారెడ్డి, పాలకొండ్రాయుడు ఇలా రోజుకో టీడీపీ నేత వైసీపీలో చేరుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే డొక్కా, రెహమాన్‌లు సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరగా…మార్చి 13 న సతీష్ రెడ్డి, రామసుబ్బారెడ్డిలు, పాలకొండ్రాయుడు తదితరులు కూడా వైసీపీ కండువా కప్పుకోవడం …
Read More »