దేశంలో ఏ పార్టీ, ఏ నాయకుడు ఆలోచించని విధంగా రైతును రాజు చేయలని సిఎం కేసిఆర్ నిరంతరం ఆలోచించి విప్లవాత్మకమైన పథకాలు అమలు చేస్తున్నారని ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి అన్నారు.70 ఏళ్లు పాలించిన కాంగ్రెస్, బిజెపి, ఇతర పార్టీలు ఏనాడైనా రైతు గురించి ఇలా ఆలోచించారా? అని ప్రశ్నించారు. రైతు బంధు కార్యక్రమంలో భాగంగా వడ్లకొండ గ్రామం, జనగామాలో నేడు రైతులకు పాస్ బుక్కులు, చెక్కులను …
Read More »ఎన్డీఏ ప్రభుత్వంలో ఎస్సీ, ఎస్టీలపై దేశవ్యాప్తంగా దాడులు పెరిగాయి..కడియం
భారతదేశానికి స్వాతంత్యం వచ్చి 68 ఏళ్లు అవుతున్నా ఎస్సీ, ఎస్టీలపై ఇంకా దాడులు, అత్యాచారాలు జరుగుతూనే ఉండడం తీవ్ర బాధాకరమని ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీలపై దాడులు పెరుగుతున్నాయన్నారు. డాక్టర్ బాబూ జగ్జీవన్ రామ్ 111వ జయంతి సందర్భంగా ఎల్బీ స్టేడియం వద్ద ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. …
Read More »ఏడాది కిందిచ్చిన మాట నిలబెట్టుకున్న మంత్రి హరీష్ రావు .
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ సర్కారు పలు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహిస్తున్న సంగతి తెల్సిందే .గత సార్వత్రిక ఎన్నికల్లో గెలిచి అధికారాన్ని చేపట్టిన తర్వాత రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన మంత్రి హరీష్ రావు రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న పలు భారీ నీటి పారుదల ప్రాజెక్టులను ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో పూర్తిచేస్తోన్న సంగతి తెలిసిందే . …
Read More »