నిన్న శుక్రవారం తెలుగు రాష్ట్రాలలో ఎన్టీఆర్ బయోపిక్ మహానాయకుడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం అందరికి తెలిసిందే.ఎన్టీఆర్ గా స్వయంగా తన కొడుకు బాలకృష్ణ నటించారు.అయితే అందరు అనుకున్నట్లుగానే ఈ సినిమా దారుణమైన ఓపినింగ్స్ చవిచూసింది.బాలయ్య నటించిన సినిమాలలో మరియు క్రిష్ దర్శకత్వం వహించిన ఏ సినిమాకు ఎన్నడూ ఇలాంటి దారుణమైన ఓపెనింగ్స్ రాలేదు.ఇందులో మొదటి భాగమైన కథానాయకుడు ఓపినింగ్స్ లో సగం కూడా రాలేదు అంటే మీరే అర్ధం …
Read More »బాలకృష్ణ నటించడం వల్లే ఎన్టీఆర్ సినిమా ఫ్లాప్ అయ్యిందా.. యాత్రకు ప్లస్సేంటి.?
దివంగత మహా నాయకుడు వైఎస్.రాజశేఖర్ రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన యాత్రలో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి హీరోగా నటించారు. మహి వి రాఘవ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా 8వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదలై సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. తాజాగా యాత్ర కలెక్షన్లు దుమ్మురేపుతున్నాయి. ఈ చిత్రం విడుదలైన తొలి రోజున ప్రపంచ వ్యాప్తంగా దాదాపు రూ.4 కోట్ల వరకు గ్రాస్ వసూలు చేసింది. …
Read More »