విభజన హామీల అమలుకై ప్రతిపక్ష నేతలు, వైసీపీ నేతలు పోరాటం ఉదృతం చేశారు. కడప ఉక్కు పరిశ్రమ, ప్రత్యేక హోదా, విశాఖ రైల్వే జోన్ కోసం జిల్లా వ్యాప్తంగా దీక్షలు, నిరసనలు చేపట్టారు. ఉక్కు మహా ధర్నాలు, బంద్‌లు నిర్వహిస్తున్నారు. ఈనేపథ్యలోనే గురువారం కూడా తమ పోరాటాన్ని కొనసాగించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన నేతలు ఏపీ ప్రభుత్వం, తెలుగుదేశం నాయకుల మీద విమర్శలు ఎక్కుపెట్టారు. ఓట్ల కోసమే జిల్లా …
Read More »7 రోజులు దీక్ష చేసి 7 కిలోల బరువు పెరిగిన సీఎం రమేష్..వైద్య చరిత్రలోనే ఇది అద్భుతం అంటున్న డాక్టర్లు..!
‘అడగంది అమ్మైనా అన్నం పెట్టదంటారు’ అలాంటిది దివంగత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అడక్కుండానే జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేశారని, కొప్పర్తిలో రెండో ఉక్కు ఫ్యాక్టరీ కూడా ఏర్పాటు చేయాలని తలంచారని వైసీపీ నేతలు గుర్తు చేసుకుంటూ ఉంటారు. అంతేకాదు ఆ రెండు ఉక్కు పరిశ్రమలు ఏర్పాటై ఉంటే జిల్లా అభివృద్ధిలో ఢిల్లీ, ముంబయి, కలకత్తాల సరసన ఉండేదని అంటున్నారు. అయితే కడప జిల్లాలో ఉక్కు ఫ్యాక్టరీ కోసం సీఎం రమేష్ …
Read More »సీఎం రమేష్.. కడప ఉక్కుఫ్యాక్టరీ గురించి కాదు.. కాంట్రాక్ట్ ల కోసం కపట నాటకం
కడప ఉక్కు పరిశ్రమ కోసం వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి చేపట్టిన 48 గంటల నిరహార దీక్ష పూర్తైంది. గురువారం ప్రొద్దుటూరులో ఆయన దీక్షను విరమించారు. కడప ఉక్కు-రాయలసీమ హక్కు అనే నినాదంతో పరిశ్రమ స్థాపన కోసం జిల్లాలోని ఎమ్మెల్యేలంతా రాజీనామాలు చేస్తామని రాచమల్లు ప్రకటించారు. see also:వైఎస్ జగన్ 195వ రోజు పాదయాత్ర.. 2,400 కిలో మీటర్లు ఉక్కు పరిశ్రమ కోసం దీక్ష చేపట్టిన తెలుగుదేశం పార్టీ …
Read More »కడపలో విచారణ కోసం తీసుకొచ్చిన రౌడీషీటర్ పరారు..!
కడప నగరంలోని చిన్నచౌక్ పోలీస్ స్టేషన్ పరిధిలో విచారణ కోసం తీసుకొచ్చిన రౌడీషీటర్ పోలీసుల కళ్లుగప్పి పరారయ్యాడు. దీంతో అతడి ఆచూకీ కోసం పోలీసులు బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. కడపకు చెందిన వినయ్‌కుమార్ రెడ్డి అనే రౌడీషీటర్‌పై పలు కిడ్నాప్, హత్యాయత్నం కేసులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో రెండు నెలల కింద పోలీసులు ఓ హత్య కేసులో వినయకుమార్‌రెడ్డిని అరెస్టు చేసి జిల్లా కేంద్ర కారాగారానికి …
Read More »కడప జిల్లా తెలుగుదేశం పార్టీలో మరోసారి భగ్గుమన్నవర్గ విభేదాలు..!
కడప జిల్లా తెలుగుదేశం పార్టీలో మరోసారి వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. ఎంపీ సీఎం రమేష్‌పై మాజీ ఎమ్మెల్యే, ప్రొద్దుటూరు టీడీపీ ఇన్‌ఛార్జ్ వరదరాజులురెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఎన్నికల్లో గెలిచే సత్తా సీఎం రమేష్‌కు లేదని, చంద్రబాబు నాయుడు దయవల్లే ఆయన ఎంపీ అయ్యారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. వరదరాజులరెడ్డి శనివారమిక్కడ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ…‘ సీఎం రమేష్ స్థాయి గ్రామ పంచాయతీకి ఎక్కువ. మండలానికి తక్కువ. నేరుగా ఎన్నికల్లో గెలిచే …
Read More »రోడ్డు ప్రమాదంలో వైసీపీ నేత మృతి..!
గాలివీడు మండలంలోని గోపనపల్లె గ్రామ పంచాయతీ సి.పురం వాండ్లపల్లెకు చెందిన వైసీపీ నాయకుడు నల్లా బత్తిన బోడ్రెడ్డి (46) రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. అలాగే ఆయన మనవరాలు రోహితారెడ్డి (6) మృతి చెందగా, భార్య జానికమ్మకు గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళితే… బోడ్రెడ్డి చిత్తూరు జిల్లా పీలేరు సమీపంలోని చిన్నగొట్టిగల్లులో ఉన్న తన కుమార్తె, అల్లుడు ఇంటికి వెళ్లి.. శుక్రవారం తిరిగి గాలివీడుకు మోటార్‌సైకిల్‌పై బయలుదేరారు. ఆయనతోపాటు భార్య జానికమ్మ, …
Read More »ఈ వీడియో చూస్తే కడపలో ఎలా..టీడీపీ జెండా ఎగురుతుందో..
రైతుల సంక్షేమం పట్ల టీడీపీ నిర్లక్ష్యం వైఖరిని నిరసిస్తూ.. వైసీపీ పార్టీ రైతులతో కలిసి కదం తొక్కింది. కడప జిల్లాలోని రాజోలి ఆనకట్టను నిర్మించాలనీ, కేసీ కెనాల్‌కు సాగు నీటిని అందించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టింది. వైసీపీ ఎమ్మెల్యే రఘురామి రెడ్డి ఆధ్వర్యంలో 500 ట్రాక్టర్‌లతో రైతులు, వెసీపీ నాయకులు రాజోలి ఆనకట్ట నుంచి కలెక్టరేట్ వరకు చేపట్టిన ర్యాలీకి భారీ స్పందన వచ్చింది. …
Read More »కడప జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
ఏపీలో రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్నాయి. ఎక్కడ చూసిన దారులన్ని రక్తసిక్తం అవుతున్నాయి. తాజాగ కడప జిల్లాలో మంగళవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తున్న ఓ ప్రైవేట్ బస్సు ముందు వెళ్తున్న కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. ఈ ఘటన బ్రహ్మంగారిమఠం మండటం నందిపల్లి వద్ద చోటుచేసుకుంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకున్నారు. మృతులను తెనాలి వాసులుగా గుర్తించారు. …
Read More »వార్డు మెంబర్‌గా కూడా గెలవలేని వ్యక్తులు వైఎస్ జగన్ గురించి మాట్లాడితే..!
వైసీపీ పార్టీని విమర్శించేందుకు టీడీపీకి సిగ్గుండాలని కడప ఎమ్మెల్యే అంజద్ బాషా, ఆ పార్టీ కడప పార్లమెంట్ అధ్యక్షుడు సురేశ్ బాబు వ్యాఖ్యానించారు. గురువారం అంజద్ బాషా మీడియాతో మాట్లాడుతూ.. వార్డు మెంబర్‌గా కూడా గెలవలేని వ్యక్తులు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఢిల్లీలో కడప అంటే ఏంటో చూపించిన నాయకుడు వైఎస్ జగన్ అని అన్నారు. కేసులు పెడతారని తెలిసి కూడా కొత్త పార్టీ …
Read More »రాజంపేటలో టీడీపీ షాక్ ..వైసీపీలో చేరిన అధికార ప్రతినిధి నేత
రాజంపేట పార్లమెంట్ సభ్యుడు యువనేత ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి తన లోక్‌సభ సభ్యత్వానికి రాజీనామా చేసిన అనంతరం తొలిసారి నియోజక వర్గంలో అడుగుపెట్టిన సందర్భంగా ప్రజలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. రాజంపేట మండలం మిట్టమీదపల్లి నుంచి భారీ బైక్ ర్యాలీ చేపట్టారు. కడప జిల్లా తెలుగుదేశం అధికార ప్రతినిధిగా ఉన్న బొల్లినేని రామ్మోహన్‌నాయుడు శనివారం టీడీపీని వీడిన సంగతి తెలిసిందే. గత కొంత కాలంగా టీడీపీ ఎమ్మెల్యే …
Read More »