రెండు రోజుల పర్యటన కోసం ఢిల్లీ చేరుకున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గురువారం సాయంత్రం 6 గంటల తర్వాత సీఎం జగన్ ఢిల్లీ చేరుకున్నారు. ఈ రోజు రాత్రి అక్కడే బసచేయనున్నారు.. అయితే, ఏపీలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితులతో సీఎం ఢిల్లీ టూర్‌కు ప్రాధాన్యత ఏర్పడింది. ఆయన ఎవరెవరిని కలుస్తారు? ఏం మాట్లాడనున్నారనేది? చర్చగా మారింది. అయితే, రేపు ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశం కానున్నారు సీఎం …
Read More »వైఎస్ జగన్ మరో కీలక నిర్ణయం..చిరకాల స్వప్పమైన నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్
వైఎస్ జగన్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. వైఎస్సార్ జిల్లా వాసుల చిరకాల స్వప్పమైన స్టీల్‌ప్లాంట్ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జమ్మలమడుగు మండలం సున్నపురాళ్లపల్లి – పెద్దనందులూరు పంచాయతీల మధ్య ఉక్కు కర్మాగారం ఏర్పాటుకు అనుమతిస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. డిసెంబర్ 26న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన చేయనున్నారు. 2013 కంపెనీల చట్టం ప్రకారం ఈ హైగ్రేడ్ స్టీల్స్ లిమిటెడ్ …
Read More »సీఎం జగన్ మరో హామీ..!
వైసీపీ అధినేత ముఖ్యమంత్రి జగన్ తన మరో హామీ నెరవేర్చడానికి సిద్దం అవుతున్నారు. కడప జిల్లా జమ్మల మడుగు లో జరిగిన రైతు దినోత్సవం లో ఆయన ప్రసంగించారు. జిల్లాలోని స్టీల్ ప్యాక్టరీకి డిసెంబర్ 26న శంకుస్థాపన చేసి,మూడేళ్లలో పూర్తి చేస్తామని ఆయన ప్రకటించారు. గతంలో తాను ఈ హామీ ఇచ్చానని, ఆ ప్రకారం నెరవేర్చే దిశగా ప్రయత్నాలు ఆరంబించామని ఆయన చెప్పారు.గతంలో చంద్రబాబు ప్రభుత్వం దీనిపై డ్రామాలు ఆడిందని …
Read More »