వైయస్ జగన్‌మోహన్ రెడ్డి లాంటి సీఎంలను ఎంతో మందిని చూశానని, నేను ఎవ్వరికి భయపడేది లేదు, నన్నేం చేయలేరు తమ్ముళ్లు..అంటూ ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే నిప్పు నాయుడు అదేనండి టీడీపీ అధినేత చంద్రబాబు గారు బీరాలు పలికారు. ఇవాళ కడప జిల్లా టీడీపీ నేతల విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న చంద్రబాబు సీఎం జగన్‌పై తీవ్ర విమర్శలు చేశారు. టీడీపీ కార్యకర్తలపై కేసులు పెట్టి వేధిస్తున్నారని, టీడీపీని …
Read More »