అఫ్గానిస్థాన్ రాజధాని కాబూల్‌లోని ఓ టీవీ ఛానల్‌పై మంగళవారం ఉదయం దాడి జరిగింది. స్థానిక శంషాద్ టీవీ ఛానల్ భవనంలోకి చొరబడ్డ కొందరు దుండగులు బాంబులు, కాల్పులతో విరుచుపడ్డారు. దీంతో ఛానల్ సిబ్బంది భయభ్రాంతులకు గురై బయటకు పరుగులు తీశారు. ప్రస్తుతం కాల్పులు కొనసాగుతున్నాయని.. కొందరు సిబ్బంది ఇంకా భవనం లోపలే ఉన్నారని టీవీ ఛానల్‌లో పనిచేస్తున్న ఉద్యోగి ఒకరు చెప్పారు. లోపల వంద మందికిపైగా ఉన్నట్లు తెలుస్తోంది. ‘ముగ్గురు …
Read More »