సీనియర్ నేతలు, రాజకీయంగా పేరొందిన బీజేపీ నేతలు ఉన్న పశ్చిమగోదావరి జిల్లాపై వైసీపీ బాణం ఎక్కుపెట్టింది. వీరందరినీ ఫ్యాను కిందకు చేర్చేందుకు వైసీపీ అధిష్టానం రంగం సిద్ధం చేస్తోంది. ఇప్పటికే వీరికి వైసీపీకి మధ్య సంప్రదింపులు మొదలయ్యాయని ఇవి కాస్తా ఒక కొలిక్కి వచ్చినట్టే కనిపిస్తోంది. మాజీ ఎంపీ కావూరు సాంబశివరావు, ఎంపీ గోకరాజు గంగరాజు, ఆయన కుమారుడు రంగరాజుతోపాటు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బాబ్జీ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. …
Read More »