చంద్రబాబులా గాలి మాటలు నేను చెప్పలేనని చెప్పడం మోసమా.. అని ఎల్లో మీడియాను, చంద్రబాబుని, చంద్రబాబుకు మద్దతు ఇవ్వాలని ఆరాట పడుతున్న పెద్ద నేతలను అడుగుతున్నాను. ఇదే బాబు కాపులకు అయిదేళ్లలో రూ.5 వేల కోట్లు ఇస్తానని మేనిఫెస్టోలో చెప్పి ఇప్పటి వరకు ఇచ్చింది కేవలం రూ.1,340 కోట్లే. ఇది మోసం కాదా? ఈ పెద్దమనిషి ఇలా మోసం చేస్తే, నేను.. జగన్ అనే నేను.. అధికారంలోకి రాగానే రూ.5 …
Read More »కాపు రిజర్వేషన్లపై వైఎస్ జగన్ చెప్పిన మాటే..టీడీపీ మంత్రి యనమల రామకృష్ణుడు డిమాండ్
కాపు రిజర్వేషన్లపై ఏపీ ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు కీలక వ్యాఖ్యలు చేశారు. రిజర్వేషన్ల అంశం కేంద్ర పరిధిలోనిదని, కాపు రిజర్వేషన్లపై స్పష్టత ఇవ్వాల్సింది కేంద్ర ప్రభుత్వమేనని ఆయన వ్యాఖ్యానించారు. కాపు రిజర్వేషన్ల అంశంపై యనమల మంగళవారం మీడియాతో మాట్లాడారు. రిజర్వేషన్లు 50 శాతం మించరాదని సుప్రీంకోర్టు చెప్పినమాట వాస్తవమే అని, అంతకుమించి రిజర్వేషన్లు ఇవ్వాలంటే రాజ్యాంగ సవరణ చేయాల్సిందేనని పేర్కొన్నారు. అది రాష్ట్ర పరధిలోని అంశంకాదని, కేంద్రం మాత్రమే రాజ్యాంగ …
Read More »