సాధారణంగా ఎన్నికల్లో గెలుపోటములు సహజసాధారణం.. అయితే పార్టీ పెట్టిన వ్యక్తి.. పార్టీ స్థాపించిన వ్యక్తి ఓడిపోవడం చరిత్రలో చాలా అరుదు.. ఇదే పరిస్థితి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్, కేఏ పాల్ ఇద్దరికీ ఎదురైంది. పవన్ పోటీ చేసిన గాజువాక, భీమవరం అసెంబ్లీ స్థానాల్లో వైసీపీ అభ్యర్ధుల చేతిలో పవన్ పరాజయం పాలయ్యారు. కేవలం తూర్పుగోదావరి జిల్లా రాజోలులో రాపాక వరప్రసాద్ కాస్తో కూస్తో పోటీ ఇచ్చినా ఆయన …
Read More »కేఏ పాల్ కు పడిన ఓట్లు ఎన్నో తెలుసా..?
ఏపీలో ఎన్నికలు వెలువడుతున్న వేల వైసీపీ పార్టీ ప్రభంజనం సృష్టించింది.ఫ్యాన్ గాలి దెబ్బకు టీడీపీ నేతలు,మంత్రులతో సహా కంగుతిన్నారు.అటు జనసేన అధినేత పవన్ పరిస్థితి అయితే చెప్పనవసరం లేదు.తాను పోటీ చేసిన స్థానాలు కూడా గెలవడం కష్టమే.ఇక ఏపీ రాజకీయాల్లో కామెడీ చేస్తున్న కేఏ పాల్ పరిస్థితి అయితే చాలా దారునమనే చెప్పాలి.ఎందుకంటే తాను ఎంపీగా పోటీ చేసిన నర్సాపురంలో అయితే తనకి ఎన్ని ఓట్లు పడ్డాయో తెలిస్తే షాక్ …
Read More »కేఏ పాల్ సంచలనమైన ఆరోపణలు…!
మరో రెండు రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల ఫలితాలు రాబోతున్నాయి. కేవలం 48 గంటల సమయం మాత్రమే ఉండడం తో అభ్యర్థుల్లో టెన్షన్ మొదలు అయ్యింది. మొన్నటి వరకు గెలుపు మనదే అని ధీమా వ్యక్తం చూసినవారంతా..ప్రజల తీర్పు ఏం ఇచ్చారో అని భయపడుతున్నారు. అయితే ఏపీ ఎగ్జిట్ పోల్స్‌పై స్పందించారు ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు తనను షాక్‌కు గురి …
Read More »