గత పదేళ్లుగా చంద్రబాబు దత్తపుత్రుడిగా…టీడీపీ ప్రయోజనాల కోసం పని చేస్తున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ రాజమండ్రి సెంట్రల్ జైలు సాక్షిగా తన అసలు ముసుగు తీసేసాడు. ప్యాకేజీ బంధమో..లేక మరేదైనా రుణానుబంధమో..తెలియదు కానీ..తన తల్లిని , తన అన్నను ఎల్లోమీడియాతో తిట్టించిన సంగతిని మర్చిపోయాడు..తనను మోదీ దత్తపుత్రుడంటూ ఎక్కెసమాడిన దత్తతమ్ముడు లోకేష్‌ని క్షమించాడు..జనసేనలో పవన్‌తో తిరిగేవాళ్లంతా అలగా జనం అంటూ అవమానించిన బాలయ్యతో కలిసి భయ్యా అంటూ భుజం …
Read More »పవన్ కళ్యాణ్ కు నటుడు జీవీ సలహ
జనసేన అధినేత.. ప్రముఖ స్టార్ హీరో పవన్ కల్యాణ్ కి తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ నటుడు జీవీ సుధాకర్ నాయుడు సలహా ఇచ్చాడు. పవన్ కళ్యాణ్ ఏపీలోని ప్రస్తుత ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన టీడీపీతో చేతులు కలుపుతున్నారు అని వార్తలు వచ్చిన సంగతి తెల్సిందే. ఈ వార్తలపై నటుడు జీవీ సుధాకర్ మాట్లాడుతూ టీడీపీతో పవన్ కళ్యాణ్ చేతులు కలపద్దు అని డిమాండ్ చేశారు. ఈ …
Read More »మునుగోడులో కేఏ పాల్‌కు 805 ఓట్లు.. నోటాకు 482..!
మునుగోడు ఎన్నికల్లో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలో నిలిచారు. ఓట్లు లెక్కింపు జరగకు ముందే తనకు 1,10,000 ఓట్లు వస్తాయని ఆయనే గెలుస్తాడని ఓవర్ కాన్ఫిడెన్స్‌తో ముందుగానే జోస్యం చెప్పారు కేఏపాల్. అక్కడితో ఆగకుండా విజయం తనదే అంటూ డాన్సులు కూడా చేశారు. అయితే రిజల్ట్స్ వచ్చిన తర్వాత కేఏ పాల్‌కు వచ్చిన ఓట్లకు ఆయనకు షాక్ పక్కా. ఎందుకంటే ఆయనకు కేవలం 805 …
Read More »మునుగోడుపై కేఏ పాల్ బాంబ్ వేస్తాడని ఆర్జీవీ సెటైర్స్
మునుగోడు ఎన్నికల్లో ఓటమిపాలైన కేఏ పాల్‌పై రామ్ గోపాల్ వర్మ సెటైర్ వేశాడు. మునుగోడు నియోజకవర్గంపై కేఏ పాల్ తన స్నేహితులు ఐఎస్ఐఎస్, ఆల్‌ఖైదాను ఉపయోగించి బాంబ్ వేయనున్నాడని తెలిసిందని, ఆ ప్రాంతంలోని ప్రజలంతా పారిపోవాలని ఆర్జీవీ ట్వీట్ చేశారు. ఇదే కాకుండా జీసస్‌కు చెప్పి మునుగోడు ప్రాంతంలోని పంటపొలాల్లో పంటలు పండకుండా, అక్కడి ప్రజలకు ప్రాణాంతకమైన వైరస్ సోకేలా చేస్తాడని విన్నానని ట్వీట్ చేశారు. అక్కడితో ఆగని ఆర్జీవీ …
Read More »పవన్ కల్యాణ్‌కి కేఏ పాల్ బంపర్ ఆఫర్!
జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ బంపరాఫర్ ఇచ్చారు. పవన్ కల్యాణ్ తన పార్టీలో చేరితే ఎంపీ, ఎమ్మెల్యే.. ఈ రెండింట్లో ఏదో ఒకటి అయ్యేలా చేస్తామన్నారు. అలా చేయకపోతే రూ.వెయ్యికోట్లు ఇస్తానని చెప్పారు. ఓ న్యూస్ ఛానల్‌తో మాట్లాడుతూ కేఏ పాల్ ఈ విధంగా వ్యాఖ్యానించారు. పవన్ కల్యాణ్ ఏ పార్టీతో పొత్తు పెట్టుకున్నా గెలవరన్నారు. ప్రజాశాంతి పార్టీలో ఏ పదవి కావాలన్నా …
Read More »పవనే తమ వెంట పడుతున్నాడని అమిత్‌షా చెప్పారు: కేఏ పాల్
వచ్చే ఎన్నికల్లో 175 లోక్‌సభ స్థానాల్లో ప్రజాశాంతి పార్టీ పోటీ చేస్తుందని ఆ పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తెలిపారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న పాల్.. గురువారం కేంద్రహోంశాఖ మంత్రి అమిత్‌షాతో సమావేశమైన సంగతి తెలిసిందే. శుక్రవారం ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ పని అయిపోయిందని.. అపోజిషన్ స్థానాన్ని తామే భర్తీ చేస్తామని చెప్పారు. తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న పరిణామాలను అమిత్‌షాతో చర్చించినట్లు పాల్ తెలిపారు. …
Read More »తెలంగాణలో కేఏ పాల్ పాదయాత్ర
తెలంగాణ రాష్ట్రంలో త్వరలో పాదయాత్ర చేస్తానని ప్రకటించారు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్. గత ఎనిమిదేళ్ళుగా పరిపాలన సాగిస్తున్న టీఆర్ఎస్ ఆటలు ఇక రాష్ట్రంలోసాగనివ్వబోమని ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ హెచ్చరించారు. త్వరలో తెలంగాణ వ్యాప్తంగా పాదయాత్ర చేస్తానని ప్రకటించారు. మళ్లీ సిరిసిల్లకు వెళ్తాను. వెళ్తే చంపుతారా.. అరెస్టు చేస్తారో చెప్పాలని ప్రభుత్వానికి సవాల్ విసిరారు. తనపై డీఎస్పీ చంద్రశేఖర్, సీఐ అనిల్ కుమార్తే దాడి చేయించారని …
Read More »మూడో ప్రపంచ యుద్ధం వస్తుందని ముందే చెప్పా-కేఏ పాల్
భారత్-చైనా సరిహద్దులో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. మూడో ప్రపంచ యుద్ధం వస్తుందని తాను ముందే చెప్పానన్నారు. చైనా గురించి తాను ఫిబ్రవరిలోనే చెప్పానని కేఏ పాల్ అన్నారు. కరోనా వైరస్‌ను వ్యూహన్ ల్యాబ్ నుంచి చైనా వ్యూహాత్మకంగా పంపించిందని.. ఈ విషయం ముందు చెప్పిందే తానని అన్నారు. మార్చిలో ప్రపంచ దేశాలన్నింటికి లేఖలు రాసి, వీడియోలు పంపించానని, దానికి లక్షలమంది …
Read More »‘అరేయ్ కేఏ పాల్… ఈ సుత్తి సలహాలు ఇచ్చే బదులు..అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసిన వర్మ
కరోనా వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల సీఎంలు జగన్, కేసీఆర్ లకు క్రైస్తవ మత ప్రబోధకుడు కేఏ పాల్ బంపర్ ఆఫర్ ఇచ్చిన సంగతి తెలిసిందే. విశాఖ సమీపంలోని 25 ఎకరాల్లో తమ ఛారిటీకి 100 గదులు ఉన్నాయిని… అలాగే హైదరాబాదుకు సమీపంలో ఉన్న సంగారెడ్డిలో 300 గదులు ఉన్నాయని… కరోనా బాధితుల కోసం ఈ గదులను ఉచితంగా వాడుకోవచ్చని ఆయన అన్నారు. ఈ ఆఫర్ పై సినీ …
Read More »కరోనాపై కేఏ పాల్ ట్వీట్…నెటిజన్లు ఫిధా
ప్రమాదకర కరోనా వైరస్ (కోవిడ్-19) భారత్‌లోనూ విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రత్యేక వైద్య శిభిరాలను ఏర్పాటు చేసి.. అనుమానితులకు పరీక్షలు నిర్వహిస్తున్నారు. దీని కొరకు అందుబాటులో ఉన్న ఆస్పత్రులను, మెడికల్ కాలేజీలను వైద్యులు సిద్ధం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కరోనా వైరస్ వ్యాప్తిపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ స్పందించారు. కోవిడ్ బాధితులను ఆదుకునేందకు తన వంతు సహాయం చేస్తానని ప్రకటించారు. ఈ మేరకు రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు …
Read More »