చంద్రయాన్-2 ప్రయోగానికి సంబంధించి అన్నీ సవ్యంగానే సాగుతున్నాయని భావించిన ఇస్రో డైరెక్టర్ డాక్టర్ కె.శివన్ కూడా విక్రమ్ ల్యాండర్‌తో సంబంధాలు తెగిపోవడంతో తీవ్ర ఉద్వేగానికి లోనయ్యారు. మిషన్ ప్రారంభం నుంచి పడిన శ్రమ, ఇస్రో కీర్తిని.. భారత ప్రతిష్టను మరింత ఇనుమడింపజేసేందుకు వచ్చిన అవకాశం చేజారుతుందనే భావనతో చిన్నపిల్లాడిలా కంటతడి పెట్టారు. చంద్రయాన్-2 అంశంపై ఇస్రో టెలిమెట్రీ అండ్ కమాండ్ నెట్‌వర్క్‌లో (ఇస్‌ట్రాక్)లో ప్రధాని మోదీ ప్రసంగించిన అనంతరం ఆయనను …
Read More »