ప్రముఖ నిర్మాత, ప్రతాప్ ఆర్ట్ ప్రొడక్షన్ అధినేత కె.రాఘవ కన్ను మూశారు. జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో ఇవాళ తెల్లవారు జామున గెండెపోటుతో ఆయన మృతి చెందారు. తూర్పు గోదావరి జిల్లాలోని కోటిపల్లి గ్రామంలో 1913 డిసెంబర్ 9న ఆయన జన్మించారు. సినిమాలపై అభిమానంతో.. సినీ రంగంలోకి ప్రవేశించిన రాఘవ అంచెలంచెలుగా ఎదిగారు. సుఖదుఃఖాలు, జగత్కిలాడీలు, తాతామనవడు, చదువు – సంస్కారం వంటి గొప్ప చిత్రాలను నిర్మించారు. 1973లో సంసారం సాగరం …
Read More »