అన్నదాతల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రైతుబంధు పథకం రైతులకు ఎనలేని సంతోషాన్ని కలిగిస్తున్న సంగతి తెలిసిందే. ఈ పథకంపై వివిధ రాష్ర్టాలకు చెందిన రైతు సంఘాల నేతలు ప్రశంసలు కురిపిస్తున్నారు. అయితే, రైతుల మేలు గురించి ఆలోచించని పార్టీలు, ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్న ఉదంతాలు కూడా ఉన్నాయి. ఇదిలాఉంటే…తెలంగాణ రైతుల సంబరాన్ని జీర్ణించుకోలేని రాష్ట్ర బీజేపీ నాయకులు తమ ఆక్రోశాన్ని రైతులపై చూపుతున్నారు. వారిని …
Read More »“రైతుబంధు “చెక్కులతో రైతులు బీర్లు త్రాగుతారు ..!
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతాంగానికి పెట్టుబడి సాయం కింద రైతు బంధు చెక్కులను అందజేస్తున్న సంగతి తెల్సిందే.అందులో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నెల పదో తారీఖున కరీంనగర్ జిల్లా హుజురాబాద్ లో రైతు బంధు చెక్కులను ప్రారంభోత్సవం చేశారు . అయితే రైతాంగానికి ప్రభుత్వం ఇస్తున్న పంట పెట్టుబడి సాయం గురించి తెలంగాణ బీజేపీ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కె కృష్ణ సాగర్ రావు మీడియాతో మాట్లాడుతూ …
Read More »