తమిళ స్టార్ యాక్టర్ సూర్య నటించిన ‘జై భీమ్’ మరో అరుదైన ఘనత సాధించింది. 12వ దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఉత్తమ ఫీచర్ ఫిల్మ్ అవార్డును గెలుచుకుంది. నటుడు మణికందన్ ఈ మూవీలో తన పాత్రకు ఉత్తమ సహాయ నటుడిగా అవార్డును గెలుచుకున్నాడు. ఈ మూవీ ఆస్కార్ రేసులోనూ నిలిచిన విషయం తెలిసిందే. అయితే ఆఖర్లో నామినేషన్ దక్కలేదు. ఈ సినిమాకు టీజే జ్ఞానవేల్ దర్శకత్వం వహించాడు.
Read More »బేబమ్మ On Duty-నక్క తోక తొక్కిందిగా..?
ఉప్పెన మూవీతో ఇటు క్లాస్ అటు మాస్ ఆడియన్స్ మదిని దోచింది బేబమ్మ కృతిశెట్టి. ఆ తర్వాత నేను మంచిగా ఉన్నంతవరకే సర్పంచ్ నాగలక్ష్మీ.. తేడాలోస్తే సింహాం నాగలక్ష్మీ అంటూ మాస్ డైలాగ్స్ తో పాటు అందాలను ఆరబోసి యువత గుండెల్లో గుబులు రేపింది ఈ హాట్ క్యూట్ బ్యూటీ.. తాజాగా కృతిశెట్టి ఇటు తెలుగు అటు తమిళ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా వెలుగొందుతున్న సూర్య కథానాయకుడిగా దాదాపు పద్దెనిమిది …
Read More »18ఏళ్ల తర్వాత హీరో సూర్య…?
ఒకరేమో విలక్షణ దర్శకుడు. అలాంటి దర్శకుడి సినిమాలో చిన్న పాత్ర అయిన చేయాలని క్యారెక్టర్ ఆర్టిస్ట్ దగ్గర నుండి స్టార్ హీరోల వరకు అందరూ క్యూలో నిలబడతారు. ఇంకొకరేమో డిఫరెంట్ డిఫరెంట్ కథలను ఎంచుకుంటూ చక్కని చిత్రాల్లో నటించి సూపర్ సక్సెస్ రేటుతో ఇటు తెలుగు అటు తమిళ ఇండస్ట్రీలో దూసుకెళ్తున్న స్టార్ హీరో . వీరిద్దరూ ఎవరు అని కన్ఫ్యూజ్ అవుతున్నారా.. ఎవరో కాదు వారే విలక్షణ దర్శకుడు …
Read More »బేబమ్మకు బంపర్ ఆఫర్.. ?
మంచిగా ఉంటేనే సర్పంచ్ నాగలక్ష్మీ.. తేడాలు వస్తే శివంగి నాగలక్ష్మీ అంటూ అక్కినేని నాగార్జున ,అక్కినేని నాగచైతన్య హీరోలుగా .రమ్యకృష్ణ,రావు రమేష్ ప్రధాన పాత్రల్లో నటించగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో విడుదలై ఘన విజయం సాధించిన బంగార్రాజ్ మూవీలో హీరోయిన్ గా తన నటనతో పాటు అందచందాలను ఆరబోసింది బేబమ్మ కృతిశెట్టి. ఈ సినిమా అనుకున్నదానికంటే ఎక్కువగా హిట్ సాధించడంతో ఈ ముద్దుగుమ్మ మంచి జోష్ లో ఉన్నది. అందులో …
Read More »హైదరాబాద్ నాకు హోమ్ టౌన్ -హీరో సూర్య
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ కు వస్తే హోమ్ టౌన్కు వచ్చినట్లు ఉంటుందని ప్రముఖ స్టార్ హీరో సూర్య అన్నాడు. ఇక్కడి ప్రేక్షకులు తనను ఎప్పుడూ వేరే రాష్ట్రం వాడిలా చూడలేదని తెలిపాడు. ‘ఈటి’ ప్రీ రిలీజ్ వేడుకలో మాట్లాడుతూ.. మెగాస్టార్ చిరంజీవి స్ఫూర్తితోనే తాను అగరం ఫౌండేషన్ నెలకొల్పానని పేర్కొన్నాడు. ఆయన బ్లడ్ బ్యాంక్ తో ఎంతో మంది ప్రాణాలు కాపాడారని చెప్పాడు. అదే తనను సమాజ …
Read More »దుమ్ము లేపోతున్న సూర్య “జైభీమ్”ట్రైలర్
సూర్య వైవిధ్యమైన చిత్రాలతో ప్రేక్షకులని అలరిస్తున్నాడు. చివరిగా ఆకాశం నీ హద్దురా అనే సినిమాతో అలరించిన సూర్య ఇప్పుడు జై భీమ్ చిత్రంతో సందడి చేయనున్నాడు. చట్టం బలమైన ఆయుధం, అయితే ఎవరిని కాపాడటానికి మనం దానిని ఉపయోగిస్తున్నాం అనేది ప్రధానం’ ఇదే అంశంపై తెరకెక్కింది ‘జై భీమ్’ చిత్రం. తప్పుడు కేసులో ఇరికించిన గిరిజనులవైపు పోరాడే పాత్రలో సూర్య లాయర్‌గా నటించాడు. అతనితో కోర్టులో తలపడే మరో కీలకమైన …
Read More »జ్యోతిక చేసిన పనికి అందరూ ఫిదా
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన హీరోయిన్, నటి జ్యోతిక మరోసారి ఆదర్శంగా నిలిచారు.తంజావూర్ ప్రభుత్వాస్పత్రికి రూ. 25 లక్షలు విరాళం అందించారు. ఆ మధ్య తాను నటిస్తున్న చిత్ర షూటింగ్ కోసం రాజా మీరసుధార్ ఆస్పత్రికి వెళ్లి అక్కడి సమస్యలను చూశారు. ఈ క్రమంలో శనివారం ఉదయం అగరం ఫౌండేషన్ ద్వారా ఆస్పత్రి అభివృద్ధికి విరాళాన్ని జ్యోతిక తరఫున దర్శకుడు ఆర్.శరవణన్ అందించారు. పిల్లల వార్డు ఆధునికీకరణ కోసం ఈ …
Read More »మొన్న అన్న, నేడు తమ్ముడు..మధ్యలో వదినమ్మ..ఇది కార్తీ వెర్సన్!
కార్తీ…తన మొదటి సినిమా యుగానికి ఒక్కడు సినిమాతోనే తానేంటో నిరూపించుకున్నాడు. తన నతనతో తెలుగు ప్రేక్షకుల మదిలో నిలిచిపోయాడు. నాపేరు శివ, శకుని, ఖాకీ సినిమాలతో మంచి పేరు తెచ్చుకున్నాడు. ఖాకీ సినిమా పరంగా బాగున్నా కలెక్షన్స్ మాత్రం రాబట్టలేకపోయింది. ఇక తాజగా వచ్చిన చిత్రం ఖైదీ సూపర్ హిట్ అవ్వడంతో ఒక్కసారిగా కార్తీ ఫామ్ లోకి వచ్చాడని అర్దమైంది. ప్రస్తుతం దీని కలెక్షన్లు విపరీతంగా వస్తున్నాయి. ఇది ఇలా …
Read More »జాక్‌పాట్ మూవీ ట్రైలర్
టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన సీనియర్ హీరోయిన్ జ్యోతిక 36 వయోదినిలే చిత్రంతో వెండితెరకి రీ ఎంట్రీ ఇచ్చిన సెంట్రిక్ కథా చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తున్న సంగతి విదితమే. కోలీవుడ్ స్టార్ హీరో సూర్యతో వివాహానంతరం నటిగా రీఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ మగళీర్ మట్టుం, కాట్రిన్ మొళి చిత్రాలతో అలరించింది. తాజాగా ఆమె నటిస్తున్న చిత్రం జాక్‌పాట్ . గులేభకావళి వంటి సక్సెస్‌ఫుల్ చిత్రాన్ని తెరకెక్కించిన కల్యాణ్ దర్శకత్వం వహిస్తున్న …
Read More »నటి జ్యోతికపై ఫిర్యాదు..!
సినీ నటి జ్యోతికపై ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయుల సంఘం తరఫున చెన్నై పోలీస్ కమిషనర్ ఆఫీస్ లో ఫిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళితే.. నటి జ్యోతిక ప్రధాన పాత్రలో నటించిన సినిమా ‘రాక్షసి’. ఇటీవల విడుదలైన ఈ సినిమాలో జ్యోతిక ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలిగా నటించింది. ఈ సినిమాలో టీచర్లు పిల్లలకు సరిగా పాఠాలు చెప్పకుండా కథల పుస్తకాలు చదువుకుంటున్నట్లు, సెల్ ఫోన్ తో కాలం గడుపుతున్నట్లు చూపించారు. గవర్నమెంట్ …
Read More »