తాజాగా డల్లాస్ లో జరిగిన సభలో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేయకపోవడంపై పెద్దఎత్తున ప్రత్యర్ధ పార్టీలు విమర్శలు గుప్పిస్తున్నాయి. కచ్చితంగా ఈ వ్యవహారానికి మతం రంగు పులిమేందుకు ప్రయత్నిస్తున్నారు. అలాగే హిందూధర్మం, సంప్రదాయం అంటే క్రైస్తవుడైన జగన్మోహనరెడ్డికి ఎంత చులకనభావమో చూడండి.. అంటూ పోస్టులు పెడుతున్నారు. ఇన్నాళ్ళూ పూజలు చేసినట్లు, పుష్కరాల్లో మునిగినట్లు హిందువుల ఓట్లకోసం నటించి, దాటేదాకా ఓడ మల్లన్న-దాటేశాక బోడిమల్లన్న అనే రీతిలో …
Read More »