విజయవాడ గుణదలలో ఇద్దరు యువతలు అదృశ్యమైయ్యారు.కూతుర్ల జాడ కోసం తల్లి తల్లడిల్లిపోతుంది.అధికార పార్టీ ఎమ్మెల్యేల అనుచరులే ఎదో చేసుంటారని ఆమె కన్నీరు పెట్టుకుంది.భర్తతో విభేదాలు కారణంగా కోట జ్యోతి పదేళ్ల క్రితమే ఇద్దరి పిల్లలతో బయటకు వచ్చేసింది.కుట్టు మిషన్ పని చేసుకుంటూ కూతుర్లు గాయత్రి,సోనియాను చదివించుకుంటుంది.పెద్ద కుమార్తె గాయత్రి ఎనికేపాడులో డిప్లమో,చిన్న కూతురు గూడవల్లిలో ఓ ప్రైవేట్ కాలేజీ లో డిగ్రీ చదువుతోంది.వీళ్ళ ఆర్ధిక పరిస్థితి అంతంతమాత్రంగా ఉండడంతో ఇల్లు …
Read More »