ఏపీలో వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో అవినీతి నిరోధానికి సీఎం జగన్ తీసుకుంటున్న చర్యల్లో భాగంగా లోకాయుక్త పదవికి జస్టిస్ పి. లక్ష్మణ్ రెడ్డిని నియమించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ఇవాళ ఏపీ లోకాయుక్తగా జస్టిస్ పి.లక్ష్మణ్‌రెడ్డి పదవీ స్వీకార ప్రమాణం చేశారు. ఇవాళ విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఉదయం 11 గంటలకు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆయనచే ప్రమాణ స్వీకారం చేశారు. ఐదేళ్ల పాటు …
Read More »జస్టిస్ సుభాషణ్ రెడ్డి కన్నుమూత..!
హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ సుభాషణ్ రెడ్డి (76) బుధవారం అనారోగ‍్యంతో కన్నుమూశారు. గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు ఉదయం ఆయన మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. జస్టిస్ సుభాషణ్ రెడ్డి మృతిపట్ల ముఖ్యమంత్రి కేసీఆర్, పలువురు న్యాయమూర్తులు, న్యాయకోవిదులు సంతాపం తెలిపారు. సుభాషణ్ రెడ్డి భౌతికకాయాన్ని అవంతినగర్‌లోని ఆయన నివాసానికి తరలించారు. సుభాషణ్ రెడ్డి అంత్యక్రియలు ఈరోజు సాయంత్రం మహాప్రస్థానంలో జరగనున్నాయి. సుభాషణ్ రెడ్డి …
Read More »న్యాయవ్యవస్థను రోడ్డు మీద పడేసిన అధికార ప్రభుత్వం..
సత్తెనపల్లి లో న్యాయవాది గుమస్తాలుగా విధులు నిర్వహిస్తున్న వారు సుమారు 50 మంది ఈ రోజు రోడ్ ఎక్కి, నిరాహారదీక్ష చేపట్టి తమ బాధలను చెప్పుకుంటున్నారు.ప్రభుత్వం మాకు ఇచ్చే పైకముతో మేము చాలీ, చాలని ఆదాయం తో కుటుంబాన్ని పోషించాలంటే చాలా కష్టం గా ఉంది, మాకు జీత భత్యాలు పెంచమని ,అదే విధంగా సదరు యాక్ట్ 13/1992 ప్రకారం డెత్ బెనిఫిట్ కింద 2 లక్షల నుంచి 3 …
Read More »”జగన్‌కు అన్ని కేసుల్లో క్లీన్ చిట్”.. ”లాజిక్ ఇదే” :సుప్రీం కోర్టు సీనియర్ అడ్వకేట్
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై సుప్రీం కోర్టు సీనియర్ అడ్వకేట్ రవిశంకర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే గత అధికార పార్టీలు, ఎల్లో గ్యాంగ్ పెట్టిన కేసుల నుంచి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి క్లీన్ చిట్‌తో బయటకు వస్తారని చెప్పారు. అయితే, వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజా సంకల్ప యాత్రతో ఏపీ వ్యాప్తంగా ప్రజల సమస్యలను స్వయంగా తెలుసుకునేందుకు పాదయాత్ర చేపట్టిన విషయం తెలిసిందే. …
Read More »