మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు పరిస్థితి రోజురోజికి మరీ దారుణంగా తయారవుతుంది. సొంత పార్టీ నాయకులే బాబుకు చుక్కలు చూపిస్తున్నారట. బాబు ఇటు అధికార పార్టీ పై బురద జల్లడం, అటు తన పార్టీ నాయకులను బుజ్జగించడం అతడికి తలనొప్పిగా మారాయట. ఇక ప్రస్తుతం బాబుకి మరో జలక్ తగిలింది. మాజీ ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర్ తన సొంత గూటికి వెళ్ళిపోయాడు. జగన్ సమక్షంలో వైసీపీలోకి వెళ్ళిపోయాడు. ఆయనను జగన్ కండువా …
Read More »దసరా రోజున పార్టనర్లకు పవర్‌ఫుల్ పంచ్.. వైసీపీలోకి ఇద్దరు సీనియర్ నేతలు…!
దసరా రోజు అటు టీడీపీ అధినేత చంద్రబాబుకు, ఇటు జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌కు పవర్‌ఫుల్ పంచ్ తగలనుంది. టీడీపీ, జనసేన పార్టీలకు చెందిన ఇద్దరు కీలక నేతలు ఇవాళ వైసీపీలో చేరుతున్నారు. వారిలో ఒకరు టీడీపీ సీనియర్ నేత జూపూడి ప్రభాకర్ కాగా, మరొకరు జనసేన కీలక నేత, మాజీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ. వీరిలో జూపూడి ప్రభాకర్ దసరా రోజున సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరుతున్నారు. జూపూడి …
Read More »