గులాబీ బాస్, సీఎం కేసీఆర్ అందరికంటే ముందుగా 115 నియోజకవర్గాల అభ‌్యర్థులను ప్రకటించి ఎన్నికల భేరీ మోగించడంతో అధికార బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు మాంచి జోష్ మీద ఉన్నాయి..అయితే గులాబీ బాస్ కేసీఆర్ ముందుగా అభ్యర్థులను ప్రకటించడంతో అధికార బీఆర్ఎస్ అభ్యర్థులకు గాలం వేద్దామన్న పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి ఊహించని షాక్ తగిలినట్లైంది. మరోవైపు కాంగ్రెస్ అభ్యర్థిత్వం కోసం దరఖాస్తులు వందలాదిగా వెల్లువెత్తుతుండడంతో ఎవరికి సీటు ఇవ్వకపోయినా కష్టమే …
Read More »పార్టీ మార్పుపై మాజీ మంత్రి జూపల్లి స్పందన
తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ సీనియర్ నేత,మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆ పార్టీకి గుడ్ బై చెబుతున్నారు..?. త్వరలోనే ఆయన బీజేపీలో చేరబోతున్నారు..?. ఇటీవల జరిగిన మంత్రి వర్గ విస్తరణలో తనకు చోటివ్వకపోవడంతో తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు అని ఇటు ప్రింట్ అండ్ ఎలక్ట్రానికి మీడియాతో పాటు సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టాయి. తనపై వస్తోన్న వార్తలపై మాజీ మంత్రి జూపల్లి స్పందించారు. ఆయన మీడియాతో …
Read More »ఎన్నికల ప్రచారంలో ఊరూరా టీఆర్‌ఎస్ అభ్యర్థులు…
ఎన్నికల ప్రచారంలో టీఆర్‌ఎస్ అభ్యర్థులు వేగం పెంచారు. ఊరూరా తిరుగుతూ ఓట్లు అభ్యర్థించారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై కార్యకర్తలతో సమావేశాలు నిర్వహిస్తూనే నియోజకవర్గాల్లో నిరాటంకంగా ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను ఇంటింటికీ వివరిస్తూ ఓటర్లను కలుస్తున్నారు. భూపాలపల్లి పట్టణంలోని 1వ వార్డులో టీఆర్‌ఎస్ అభ్యర్థి, స్పీకర్ మధుసూదనాచారి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. వచ్చే ఎన్నికల్లో కారు గుర్తుకే ఓటేసి టీఆర్‌ఎస్ పార్టీని ఆశీర్వదించాలని కోరారు. జనగామ జిల్లా …
Read More »