తెలంగాణ రాష్ట్రంలోని గ్రామ పంచాయతీల్లోని కార్యదర్శులు మంగళవారం నుంచి ఉదయం 7.00 గంటలకే విధులకు హాజరు కావాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఆదేశాలు జారీ చేసింది. వేసవి దృష్ట్యా పారిశుద్ధ్య, అభివృద్ధి పనుల నిర్వహణ, తనిఖీ కోసం ఈ ఆదేశాలు ఇచ్చినట్లు పేర్కొంది. గతంలో కార్యదర్శులు ఉదయం 9 గంటలకు విధులకు హాజరయ్యేవారు. సాయంత్రం వరకు విధుల్లో ఉండేవారు. తాజాగా ఉదయం పూట పనివేళలను పెంచినా సాయంత్రం వరకు విధుల్లో …
Read More »పంచాయతీ సెక్రటరీలకు సీఎం కేసీఆర్ శుభవార్త
తెలంగాణలోని జూనియర్ పంచాయతీ కార్యదర్శుల వేతనాన్ని రాష్ట్ర ప్రభుత్వం భారీగా పెంచింది. నెలకు రూ.28,719 వేతనాన్ని ఖరారుచేసింది. ఈ మేరకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ఇన్‌చార్జి కార్యదర్శి, కమిషనర్ రఘనందన్‌రావు సోమవారం ఆదేశాలు జారీచేశారు. ఇప్పటివరకు జూనియర్ పంచాయతీ కార్యదర్శులకు నెలకు రూ.15 వేల వేతనాన్ని చెల్లించారు. పెరిగిన వేతనం జూలై 1 నుంచి అమల్లోకి వస్తుందని ఆదేశాల్లో పేర్కొన్నారు. ఈ నిర్ణయంతో రాష్ట్రంలోని 9,355 జూనియర్ పంచాయతీ కార్యదర్శులకు లబ్ధి …
Read More »