తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరో.. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ పై ‘ఊసరవెల్లి’ లో నటించిన అందాల రాక్షసి హీరోయిన్ పాయల్ ఘోష్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. త్వరలో ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న తారక్, నెక్స్ట్ సినిమాను కొరటాల శివ దర్శకత్వంలో నటించబోతున్నారు. ఇందులో ఆలియా భట్ హీరోయిన్‌గా నటించనుంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని ఆలియా …
Read More »సరికొత్తగా Junior NTR
Tollywood కి చెందిన స్టార్ హీరో.. వరుస సినిమాలతో మంచి ఊపు మీదున్న యంగ్ టైగర్ యన్టీఆర్ తాజా చిత్రం ‘ఆర్.ఆర్.ఆర్’ ను మార్చ్ 25న విడుదల చేయబోతున్నట్టు మేకర్స్ ప్రకటించిన సంగతి మనందరికీ తెలిసిందే. తాజాగా తారక్.. కొరటాల శివతో 30వ చిత్రాన్ని చేయబోతున్నాడు. ఈ సినిమా త్వరలోనే ప్రారంభమై.. ఆపై రెగ్యులర్ షూటింగ్ కూడా మొదలుకానుంది. ఇదిలా ఉంటే.. తారక్ మరో సినిమాని కూడా లైన్ లో …
Read More »RRR విడుదల డేట్ వచ్చేసింది..?
ఒక్క తెలుగు సినిమా ప్రేక్షకులే కాకుండా యావత్తు భారత సినిమా ప్రేక్షకులు మొత్తం ఎదురు చూస్తున్న క్రేజీ మల్టీస్టారర్ ‘ఆర్.ఆర్.ఆర్’. యంగ్ టైగర్ జూనియర్ యన్టీఆర్,మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా ఎస్ ఎస్ రాజమౌళి మలిచిన ఈ భారీ పీరియాడికల్ యాక్షన్ చిత్రం.. కరోనా కారణంగా ఇప్పటికే పలుమార్లు విడుదల తేదీని మార్చుకుంది. ఈ ఏడాది సంక్రాంతికి విడుదల కావాల్సిన ఈ సినిమా థర్డ్ వేవ్ కారణంగా …
Read More »బాలయ్య అభిమానులకు Good News
అఖండ విజయంతో మంచి జోష్ లో ఉన్న స్టార్ సీనియర్ హీరో యువరత్న నందమూరి బాలకృష్ణతో హిట్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిన టాలీవుడ్ సంచలన దర్శకుడు కొరటాల శివ ఒక సినిమా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. టాలీవుడ్ యంగ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్,పుష్పతో అనేక రికార్డులను సొంతం చేసుకున్న ఐకాన్ స్టార్ బన్నీలతో సినిమాలు పూర్తైన తర్వాత 2023లో బాలయ్య-కొరటాల ప్రాజెక్టు పట్టాలెక్కే అవకాశం ఉంది. …
Read More »నక్కతోక తొక్కిన బుచ్చిబాబు
మెగా కాపౌండ్ నుండి వచ్చిన వైష్ణవ్ తేజ్ హీరోగా.. కేరళ కుట్టి కృతి శెట్టి హీరోయిన్ గా విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలో వచ్చిన ఉప్పెన మూవీతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో పలు రికార్డులకు కేంద్ర బిందువుగా.. అనేక సంచలనాలకు తెరతీసిన సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు. బుచ్చిబాబు దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం మంచి కలెక్షన్లతో పాటు మంచి పేరు కూడా తెచ్చుకుంది. ఈ చిత్రం తర్వాత చాలా గ్యాప్ …
Read More »RRR గురించి ఆదిరిపోయే వార్త
జక్కన్న దర్శకత్వంలో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ హీరోలుగా నటించిన చిత్రం RRR. ఈ మూవీ విడుదల తేదీని ఆ చిత్ర బృందం ఖరారు చేసింది. కరోనా మహమ్మారి పరిస్థితులు తగ్గి.. అన్ని థియేటర్లు పూర్తి సామర్థ్యం మేరకు ప్రేక్షకులను అనుమతిస్తే మార్చి 18న రిలీజ్ చేయనున్నట్లు పేర్కొంది. పరిస్థితులు ఇలాగే కొనసాగితే మాత్రం ఏప్రిల్ 28న విడుదల చేసే అవకాశం …
Read More »నందమూరి బాటలో అల్లు వారి అబ్బాయి
సినిమాలతో స్టార్లుగా గుర్తింపు తెచ్చుకున్న నందమూరి నట వారసులు బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్లు హోస్టులుగానూ మంచి ఆదరణ పొందారు. ఇక బాలయ్య ‘అన్ పబుల్’ అయితే సూపర్ సక్సెస్ అయింది. వీరిద్దరిలా అల్లు అర్జున్ కూడా త్వరలో ‘ఆహా’లో ఓ షోను హోస్ట్ చేస్తాడని ప్రచారం జరుగుతోంది. కుటుంబ సంస్థ కావడంతో ఇందుకు బన్నీ సుముఖంగా ఉన్నాడట. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Read More »దాదాపు ఐదేళ్ల తర్వాత Junior NTR
దాదాపు ఐదేళ్ల తర్వాత Hit చిత్రాల దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో Junior NTR మరో సినిమా చేయబోతున్నాడు. ‘RRR’ వల్ల ఎన్టీఆర్ వేరే ప్రాజెక్ట్ మొదలుపెట్టలేదు. అయితే.. జక్కన్న సినిమా రిలీజ్ వాయిదా పడటంతో ఇప్పుడు కొరటాలతో మూవీ స్టార్ట్ చేసే ప్లాన్ చేస్తున్నారు. హీరోయిన్ ఎవరనేది ఇంకా అనౌన్స్ చేయలేదు. అయితే.. బాలీవుడ్ ఎన్టీఆర్ సరసన బ్యూటీ అలియా భట్ కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఇందులో నిజమెంతో తెలియాలంటే …
Read More »RRR విడుదల జాప్యంపై రామ్ చరణ్ సంచలన వ్యాఖ్యలు
ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ..స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్,మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ హీరోలుగా నటించిన చిత్రం RRR. అయితే ఈ చిత్రం విడుదల వాయిదా పడిన సంగతి విదితమే. ఈ నేపథ్యంలో RRR వాయిదాపై హీరో రామ్ చరణ్ తొలిసారి స్పందించాడు. రౌడీ బాయ్స్ ప్రీ రిలీజ్ ఇవెంట్లో మాట్లాడుతూ.. ‘సినిమా కోసం 3 ఏళ్లు కష్టపడ్డాం. సంక్రాంతికి RRR మూవీ రిలీజ్ కాకపోయినా …
Read More »Junior NTR సరసన సమంత
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ స్టార్ యంగ్ హీరో జూనియర్ ఎన్టీఆర్ త్వరలో హిట్ చిత్రాల దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో తన 30వ సినిమాను పట్టాలెక్కించబోతున్నాడు. పొలిటికల్ థ్రిల్లర్గా రూపొందుతోన్న ఈ సినిమా వచ్చే ఏడాది రెగ్యులర్ షూటింగ్కు వెళ్లనుంది. ఈ మూవీలో జూనియర్ ఎన్టీఆర్ సరసన సమంతను ఎంపిక చేయబోతున్నట్లు తెలుస్తోంది. కొరటాల ‘జనతా గ్యారేజ్ లో సామ్ హీరోయిన్ గా నటించడంతో మరోసారి ఎన్టీఆర్ …
Read More »