Home / Tag Archives: junior ntr (page 13)

Tag Archives: junior ntr

ఉద్యమనేతగా జూనియర్ ఎన్టీఆర్ ..!

జూనియర్ ఎన్టీఆర్ ఈ పేరు వింటే నందమూరి అభిమానులకు ,తెలుగు సినిమా ప్రేక్షకులకు ఒక ఊపు వస్తుంది.తన నటనతో ..యాక్షన్ తో కొన్ని లక్షలమంది అభిమానులను తన సొంతం చేస్కున్నాడు జూనియర్ .తాజాగా జూనియర్ పుట్టిన రొజూ మరికొద్ది రోజుల్లో రానున్నది. మే నెల ఇరవై తారీఖున జూనియర్ ఎన్టీఆర్ జన్మించాడు.అయితే తమ అభిమాన నటుడి పుట్టిన రోజు సందర్భంగా ఏదోక గిఫ్ట్ ఇవ్వాలని నిర్ణయించారు జూనియర్ అభిమానులు .అనుకున్నదే …

Read More »

జూనియర్ ఫాన్స్ కు బ్యాడ్ న్యూస్ ….

ప్రస్తుతం టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో వరసవిజయాలతో దూసుకుపోతున్న హీరో ఎవరు అంటే వెనక ముందు ఆలోచించకుండా తడుముకోకుండా చెప్పే పేరు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ .వరస విజయాలతో ఇండస్ట్రీను ఊపేస్తున్న సమయంలో మాటీవీలో ప్రసారమై బిగ్ బాస్ షోతో బుల్లితెరపై కూడా తనకు ఎదురు లేదని నిరూపించుకున్నాడు జూనియర్. తాజాగా త్వరలోనే బిగ్ బాస్ 2 సీజన్ కూడా మొదలవుబోతుంది.అయితే ఈ సీజన్ లో కూడా జూనియర్ ను …

Read More »

పవన్ కళ్యాణ్ చేసిన తప్పుకు మరో హీరోయిన్ బలి ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వలన మరో హీరోయిన్ కు వచ్చిన సరైన అవకాశం మిస్సైంది.ఏకంగా స్టార్ డైరెక్టర్ దర్శకత్వంలో ఒక ప్రముఖ యంగ్ అండ్ డైనమిక్ స్టార్ హీరో సరసన నటించే సువర్ణ అవకాశాన్ని అమ్మడు కోల్పోయింది.అసలు విషయానికి వస్తే ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ఇటివల విడుదలై పవన్ కెరీర్ లోనే అత్యంత డిజార్ట్ గా నిలిచిన …

Read More »

పవన్ -జూనియర్ ఎన్టీఆర్ కలయికపై బాబు ఆరా -షాకింగ్ రిపోర్టు ..

టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ యంగ్ టైగర్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ కొత్త మూవీ షూటింగ్ కి క్లాప్ కొట్టిన సంగతి తెల్సిందే .ఇందులో భాగంగా పవన్ ,జూనియర్ ఎన్టీఆర్ దాదాపు గంటపాటు ఏకాంతంగా భేటీ అయ్యారు అని ఫిల్మ్ నగర్ లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి . అయితే వీరిద్దరి కలయికపై ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి ,అధికార తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు …

Read More »

తన లవర్స్ లిస్ట్ బయట పెట్టిన కాజల్..?

కాజల్ అగర్వాల్ ఇటు అందంతో అటు తన అభినయంతో తెలుగు సినిమా ప్రేక్షకులను కట్టిపడేసింది…అతి కొద్ది సమయంలోనే స్టార్ హీరోయిన్ స్థాయికి ఎదిగింది ఈ ముద్దుగుమ్మ…ఇటీవల సినిమాల్లోకి రీఎంట్రీచ్చిన మెగాస్టార్ చిరంజీవి నటించిన ఖైదీనెంబర్ 150మూవీతో టాలీవుడ్ లో తన ర్యాంకును ఇంకా పదిలపరుచుకుంది ఈ ముద్దుగుమ్మ.ఇటీవల టాలీవుడ్ యంగ్ టైగర్ జూనీయర్ ఎన్టీఆర్ హీరోగా వచ్చిన జనతా గ్యారేజ్ మూవీలో ఐటెం సాంగ్ తో తాను దేనిలోను తగ్గే …

Read More »

జూనియర్ ఎన్టీఆర్ కు మహేష్ బాబు షాక్ ..!

ఇటీవల విడుదలైన “జై లవకుశ “మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర సరికొత్త రికార్డ్లను సృష్టిస్తున్న సంగతి విదితమే .బాబీ దర్శకుడిగా ప్రముఖ స్టార్ నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మాతగా రాశి ఖన్నా ,నివేదితామాస్ హీరోయిన్లగా నటించగా రాక్ స్టార్ డీఎస్పీ సంగీతం అందించారు .అయితే తాజాగా మరోవైపు సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా ఎఆర్ మురగదాస్ దర్శకత్వంలో ఎన్వీఎస్ ప్రసాద్ నిర్మాతగా రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ …

Read More »

ఆయన అంతే పక్కన ఎవర్ని నటించనివ్వడు- ఎన్టీఆర్ పై ప్రముఖ దర్శకుడు హాట్ కామెంట్స్ ..

టాలీవుడ్ ను ప్రస్తుతం కలెక్షన్లతో షేక్ చేస్తోన్న లేటెస్ట్ మూవీ జై లవకుశ.ప్రముఖ స్టార్ హీరో నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మాతగా యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా ,అందాల బామలు రాశి ఖన్నా, నివేదితామాస్ హీరోయిన్లగా రాక్ స్టార్ డీఎస్పీ సంగీతం వహించగా బాబీ దర్శకత్వం వహించాడు .ఇటీవల విడుదల అయిన ఈ మూవీ గత నాలుగు ఐదు రోజులుగా కలెక్షన్ల సునామీ కురిపిస్తుంది . ఈ క్రమంలో …

Read More »

రెండు రోజుల్లోనే రికార్డు సృష్టించిన జూనియర్ ..

నాన్నకు ప్రేమతో ,టెంపర్,జనతా గ్యారేజ్ మూవీలతో వరస హిట్లతో మంచి ఊపులో ఉన్న టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ లేటెస్ట్ మూవీ జై లవ కుశ తో మరోసారి తన సత్తా చాటాడు. తన సినిమా కెరీర్ లోనే మొట్టమొదటి సారిగా జూనియర్ త్రిపాత్రాభినయం చేయడమే కాకుండా ..మొట్ట మొదటిసారిగా ఒక పాత్రలో నెగిటివ్ షేడ్ ఉన్న పాత్రలో నటిస్తుండటంతో ఇటు నందమూరి అభిమానుల్లో అటు సినిమా ప్రేక్షకుల్లో …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat