తెలుగు సినిమా ఇండస్ట్రీ జక్కన్న.. ప్రముఖ స్టార్ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రముఖ సీనియర్ సంగీత దర్శకుడు ఎంఎం కిరవాణి చిన్న తనయుడైన అయిన శ్రీసింహా హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ మత్తు వదలరా . ప్రముఖ దర్శకుడు రితేష్ రాణా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి కిరవాణి పెద్ద కుమారుడు కాలబైరవ సంగీతమందిస్తున్నాడు. ఈ మూవీకి చెందిన థియేట్రికల్ ట్రైలర్ కు ప్రశంసలతో పాటు …
Read More »జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు శుభవార్త
టాలీవుడ్ స్టార్ హీరో.. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు నిజంగా ఇది శుభవార్త. సరిగ్గా పన్నెండు ఏళ్ల కిందట ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో మ్యూజిక్ మ్యాస్ట్రో ఎంఎం కిరవాణి సంగీతమందించి.. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన మూవీ యమదొంగ. ఈ చిత్రం అప్పట్లో పెనుసంచలనం సృష్టించి.. ఇండస్ట్రీని షేక్ చేస్తూ ఘన విజయం సాధించడమే కాకుండా కలెక్షన్ల వర్షం కురిపించింది. అయితే ఈ మూవీ ఇప్పుడు విజయన్ పేరుతో …
Read More »బయోపిక్ లో జూనియర్ ఎన్టీఆర్
టాలీవుడ్ స్టార్ హీరో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం నటిస్తూన్న మూవీ ఆర్ఆర్ఆర్ . దర్శక దిగ్గజం ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ కూడా మరో హీరో రోల్ లో నటిస్తున్నాడు. తాజాగా జూనియర్ మరో క్రేజీ ప్రాజెక్టులో నటించబోతున్నాడని సమాచారం. తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి ,అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత పై బయోపిక్ తెరకెక్కుతున్న సంగతి విదితమే. ఈ …
Read More »జూనియర్ ఎన్టీఆర్ తదుపరి చిత్రం ఖరారు..!
వరుస విజయాలతో టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఇమేజ్ ను సంపాదించుకుని టాప్ హీరోలలో ఒకరిగా రాణిస్తోన్న స్టార్ హీరో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్. జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం టాలీవుడ్ జక్కన్న దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ మూవీలో నటిస్తోన్న సంగతి విదితమే. ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో జరుపుకుంటుంది. ఈ మూవీ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో నటించబోతున్నాడని తెలుస్తోంది. జక్కన్న మూవీ …
Read More »జూనియర్ ఎన్టీఆర్ కు సుమ సవాల్
తన యాంకరింగ్ తో తెలుగు టీవీ,సినిమా ప్రేక్షకులకు చేరువైన వారు ఒకరు. మరోవైపు తన నటనతో.. అభినయంతో తెలుగు సినిమా ప్రేక్షకుల మెప్పును పొంది టాలీవుడ్ ఇండస్ట్రీ టాప్ హీరోలల్లో ఒకరిగా రాణిస్తున్నవారు. వీరే ఒకరు యాంకర్ సుమ.. మరోకరు జూనియర్ ఎన్టీఆర్. సుమ హీరో జూనియర్ ఎన్టీఆర్ కు సవాల్ విసిరింది. తెలంగాణ రాష్ట్ర అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన రాజ్యసభ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ రాష్ట్రంలో …
Read More »కోర్టు బోనులో రామ్ చరణ్ తేజ్
టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ఆర్ఆర్ఆర్ మూవీతో బిజీబిజీగా ఉంటే కోర్టు బోనులో ఉండటమే ఏమిటని ఆలోచిస్తున్నారా..?. అయిన రామ్ చరణ్ తేజ్ కు కోర్టు బోను లో ఉండాల్సిన అవసరం ఏముందని ఆశ్చర్యపోతున్నారా..?. అయితే ఇక్కడ అసలు ముచ్చట ఏమిటంటే ప్రస్తుతం రామ్ చరణ్ తేజ్ టాలీవుడ్ జక్కన్న తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ఆర్ఆర్ఆర్ . ఇందులో జూనియర్ ఎన్టీఆర్.. రామ్ చరణ్ తేజ్ …
Read More »బోటు ప్రమాద బాధితులకు ఎన్టీఆర్ సాయం చేశాడా..?
ఏపీలో తూర్పు గోదావరి జిల్లాలోని దేవీ పట్నం మండలం మంటూరు-కచ్చులూరు మధ్య బోల్తా పడిన ఒక బోటు ప్రమాదంలో తెలంగాణ ,ఏపీలకు చెందిన పలువురు మృతి చెందడమే కాకుండా పదమూడు మంది మృతదేహాలు లభ్యం కాలేదు. ఈ ప్రమాదంలో ఇరవై ఆరు మంది సురక్షితంగా బయటపడ్డారు. ఈ నేపథ్యంలో మరణించిన వారి కుటుంబాలకు టాలీవుడ్ స్టార్ హీరో,యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఒక్కో కుటుంబానికి రూ ఐదు లక్షల చొప్పున చనిపోయిన …
Read More »ఇద్దరు ఒక్కటవ్వడంతో ఆనందంలో అభిమానులు…
నందమూరి హరికృష్ణ మరణించడంతో చాలామంది అభిమానులు,తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కుటుంబ సభ్యులు సన్నిహితులు కన్నీటి సాగరంలో మునిగిపోయారు. ముఖ్యంగా అన్న చనిపోవడంతో బాలకృష్ణ అన్నీ తానే చూసుకుంటూ హరికృష్ణ అంత్యక్రియలలో పాల్గొని హరికృష్ణ ఇద్దరు కుమారులైన కళ్యాణ్ రామ్ జూనియర్ ఎన్టీఆర్ ని ఓదార్చడం జరిగింది. ఈ సందర్భంలో నందమూరి అభిమానులకు కొంత ఊరట కలిగింది. ఎందుకంటే గతంలో బాలకృష్ణ జూనియర్ ఎన్టీఆర్ మధ్య వివాదాలు ఉన్నట్టు…అందుకే రామారావు గారి …
Read More »దుమ్ములేపుతున్న అరవింద సమేత టీజర్ ..!
టాలీవుడ్ స్టార్ హీరో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా అందాల రాక్షసి పూజా హెగ్డే హీరోయిన్ గా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో కొత్తగా తెరకెక్కుతున్న మూవీ అరవింద సమేత.. బ్యాక్ డ్రాప్ లో రాయలసీమ కథాంశంతో షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం రానున్న దసరాకు విడుదల చేయడానికి చిత్రం యూనిట్ ప్రయత్నాలు మమ్మురం చేస్తుంది. ఈ క్రమంలో ఈ మూవీకి సంబంధించిన టీజర్ ను చిత్రం …
Read More »దానికి నేను భానిసయ్యాను -పూజ షాకింగ్ కామెంట్స్ ..!
పూజ హెగ్దే ప్రస్తుతం టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ఒక వెలుగు వెలుగుతున్న హీరోయిన్ .తన అందచందాలతో ఇటు కుర్రకారును అటు తెలుగు సినిమా ప్రేక్షకులను ఒక ఊపుతుంది .వ్రేళ్ళ మీద లెక్కపెట్టే సినిమాలే చేసిన కానీ అమ్మడు ఇండస్ట్రీలో తన కంటూ ఒక స్థానాన్ని సంపాదించుకుంది .సూపర్ స్టార్ మహేష్ బాబు దగ్గర నుండి జూనియర్ ఎన్టీఆర్ వరకు అందరి సరసన నటిస్తుంది. గోపీచంద్ ‘పంతం’ టీజర్ వచ్చేసింది.. ఈ …
Read More »