Home / Tag Archives: junior ntr

Tag Archives: junior ntr

టీడీపీ పగ్గాలు బాలయ్య చేతిలోకి…ఇక నారా చరిత్ర సమాప్తం..!

వేయి గొడ్లు తిన్న రాబందు ఒక్క గాలి వానకు పడి చచ్చిందన్న సామెత..ఇప్పుడు టీడీపీ అధినేత చంద్రబాబుకు కరెక్టుగా సూటవుతోంది..40 ఏళ్లుగా వ్యవస్థలను మేనేజ్ చేసి, చట్టాలను తన చుట్టంగా చేసుకుని, న్యాయాన్ని తన గుమ్మంలో కట్టేసుకుని, ఎన్ని లక్షల కోట్లు దోచుకున్నా..నేను నిప్పు..నన్నెవరూ ఏం చేయలేరు అంటూ విర్రవీగిన స్కామ్‌స్టర్ చంద్రబాబు పాపం పండింది..స్కిల్ స్కామ్ లో అడ్డంగా దొరికి.. రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఊచలు …

Read More »

ఎన్టీఆర్ రూ. 100 నాణెం ప్రోగ్రాం మేం చేయలేదు..లక్ష్మీ పార్వతికి కేంద్రం వివరణ..!

టీడీపీ వ్యవస్థాపకులు, దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు శత జయంతి సందర్భంగా రాష్ట్రపతి భవన్ లో జరిగిన ఓ కార్యక్రమంలో రూ. 100 నాణెం విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచి , సీఎం కుర్చీతో పాటు పార్టీని, ఆయన ఆస్తులు లాక్కుని మానసిక క్షోభకు గురిచేసి, ఆయన చావుకు పరోక్షంగా కారకులైన ప్రస్తుత టీడీపీ అధినేత చంద్రబాబుతో సహా, బావ వెన్నుపోటుకు …

Read More »

నందమూరి ఆడబిడ్డ పరువు తీస్తున్న నారా తండ్రీ కొడుకులు..బాలయ్యా కొంచెం బుర్ర వాడయ్యా..!

మీరు విన్నది నిజమే… నందమూరి వారి ఆడబిడ్డ, ఎన్టీఆర్ కుమార్తె భువనేశ్వరీ పరువును స్వయానా ఆమె భర్త..40 ఇయర్స్ ఇండస్ట్రీ, టీడీపీ అధినేత చంద్రబాబు, ఆమె సుపుత్రుడు నారాలోకేశ్ తీస్తున్నారా..బహిరంగ వేదికలపై తండ్రీ కొడుకుల మాటలు వింటే..భువనేశ్వరీ పరువును అడ్డంగా రోడ్డున పడేస్తున్నారని అనుమానం రాక తప్పదు..గత ఏడాది అసెంబ్లీ సమావేశాల్లో టీడీపీ నుంచి వైసీపీలో చేరిన గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తనపై లోకేష్ చేసిన విమర్శలకు కౌంటర్ …

Read More »

నందమూరి అభిమానులకు శుభవార్త

ఈ రోజు బుధవారం నందమూరి అభిమానులకు ఓ శుభవార్త తెలియనున్నది. హిట్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్.. తెలుగు సినిమా ప్రేక్షకులకు సందేశాత్మక చిత్రాలను అందించే ప్రముఖ దర్శకుడు కొరటాల శివ తెరకెక్కిస్తున్న తాజా చిత్రం దేవర.. పాన్ ఇండియా స్టార్ నందమూరి తారకరామారావు ఆలియాస్ జూనియర్ ఎన్టీఆర్ ఈ చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు. అయితే ఈ చిత్రానికి సంబంధించిన కీలక అప్డేట్ ఈ రోజు మధ్యాహ్నాం రెండు గంటలకు రీలివ్ …

Read More »

జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు శుభవార్త

పాన్ ఇండియా స్టార్ హీరో.. యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతున్న విషయం మనకు తెలిసిందే. బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరోయిన్ ..బ్యూటీఫుల్ హీరోయిన్ జాన్వీకపూర్‌ కథానాయిక. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన షూటింగ్  చిత్రీకరణ జరుగుతున్నది. తీవ్ర విస్మరణకు గురైన తీర ప్రాంత నేపథ్య కథతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. చావుకి, దేవుడికి భయపడని మృగాల్లాంటి మనుషులతో ఓ ధీరోదాత్తుడి …

Read More »

ఎన్టీఆర్ అభిమానులకు శుభవార్త

పాన్ ఇండియా స్టార్ హీరో..  యంగ్ టైగర్ జూనియర్  ఎన్టీఆర్ హీరోగా హిట్ సందేశాత్మక చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిన కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న NTR30 షూటింగ్ రేపటి నుంచి ప్రారంభించనున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించింది. శ్రీరామ నవమి శుభాకాంక్షలు తెలియజేస్తూ రేపటి నుంచి రోలింగ్ ప్రారంభమవుతున్నట్లు తెలిపింది. దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ సందడి చేస్తున్నారు. ఇప్పటికే సినిమాలో ఎన్టీఆర్ సరసన జాన్వీకపూర్, హాలీవుడ్ టెక్నీషియన్స్ పనిచేస్తున్నట్లు ప్రకటించిన …

Read More »

‘నాటు నాటు పాట పెడితేనే మా అబ్బాయి అన్నం తింటాడు-కరీనా కపూర్

 ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ .. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగానటించిన మూవీ RRR .ఈ సినిమాలోని ‘నాటు నాటు’ పాట ఆస్కార్ సాధించిన సంగతి తెల్సిందే. అయితే ఈ సినిమాలోని పాట ఆస్కార్ అవార్డును సాధించడంపై బాలీవుడ్ బ్యూటీ కరీనా కపూర్ సంతోషం వ్యక్తం చేశారు. ఈ పాట తన రెండేళ్ల కుమారుడు జెహను కూడా ఆకట్టుకుందని తెలిపారు. ‘నాటు నాటు …

Read More »

ఆర్ఆర్ఆర్ కు అస్కార్ వస్తే రామ్ చరణ్ రియాక్షన్ ఇదే..?

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరో.. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్.. అమెరికన్ మీడియా ఏబీసీ న్యూస్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఆ ఇంటర్వూలో మీరు నటించిన  ఆర్ఆర్ఆర్ మూవీలోని పాట అయిన ‘నాటు నాటు’ సాంగ్ ఆస్కార్ ను గెలిస్తే మీ రెస్పాన్స్ ఎలా ఉంటుందని యాంకర్ ప్రశ్నించారు. దీనికి సమాధానం ఇస్తూ చెర్రీ మాట్లాడుతూ’నేను ఇది నమ్మలేను. వారు నన్ను లేపి వేదికపైకి తోసి.. వెళ్లి తీసుకురండి …

Read More »

హలీవుడ్ ఎంట్రీపై చెర్రీ సంచలన వ్యాఖ్యలు

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హాలీవుడ్ మీడియా ABC న్యూస్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. హాలీవుడ్ చిత్రాలు చేస్తారా అని యాంకర్ అడిగాడు.. దీనికి సమాధానంగా చెర్రీ మాట్లాడుతూ ‘నేను ఆల్రెడీ కొన్ని ఇండియన్ సినిమాలు చేస్తున్నాను. నాకు హాలీవుడ్ మేకర్స్తో పనిచేయాలని కోరిక. నేను ఇష్టపడే అనేక మంది డైరెక్టర్స్ హాలీవుడ్ లో ఉన్నారు. భవిష్యత్తులో హాలీవుడ్లో ఛాన్స్ వస్తే నేనైతే సిద్ధంగా …

Read More »

చెర్రీ అభిమానులకు శుభవార్త

ప్రముఖ స్టార్ దర్శకుడు ఎస్‌ఎస్ రాజమౌళి  దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్.. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా… ఆలియాభట్ ,శ్రియా,అజయ్ దేవగన్ ,సముద్రఖని తదితరులు ప్రధాన పాత్రలో పాన్ ఇండియా మూవీగా ప్రేక్షకుల ముందుకోచ్చిన సూపర్ డూపర్ హిట్ మూవీ ఆర్ఆర్ఆర్ . ఈ మూవీతో చిత్ర నిర్మాత దర్శకుడుతో పాటు హీరోలు రామ్ చరణ్ తేజ్,జూనియర్ ఎన్టీఆర్ లకు ప్రపంచ వ్యాప్తంగా మంచి …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat