దేశంలో ఎక్కడా లేని విధంగా మెుట్ట మొదటి సారి జూనియర్ న్యాయవాదులకు స్టైఫండ్ ఇచ్చే విధానాన్నిముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో సిఎమ్ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి న్యాయవాదుల దినోత్సవ సందర్బంగా ఈ పథకానికి శ్రీకారం చుట్టారు. ఈ పథకానికి సంబందించిన సమాచారాన్నితెలుసుకునేందుకు వెబ్ సైట్ ను కూడా ఆవిష్కరించారు. న్యాయవాది వృత్తిలో స్థిర పడేవరకు గరిష్టంగా 3 సంవత్సరాల వరకు నెలకు రూ.5000 చొప్పున ఇవ్వనున్నట్లు ప్రకటించారు. 2016 తరువాత …
Read More »జూనియర్ లాయర్లకు అదిరిపోయే ఆఫర్ ఇచ్చిన సీఎం జగన్
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జూనియర్లకు మరో బంపర్ ఆఫర్ ఇచ్చారు. ఎన్నికల హామీల అమల్లో భాగంగా మరో ముందడుగు వేశారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా జగన్ జూనియర్ అడ్వకేట్ లకు ప్రతినెలా ఐదు వేల రూపాయల ఇస్తానని హామీ ఇచ్చారు. దీనికి సంబంధించి అప్పట్లోనే ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నించారు. అయితే ఈ హామీని అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేయాలని జగన్ భావించారు.వచ్చే నెల 2వ తేదీ నుంచి పూర్తి …
Read More »