మంత్రి గంటా శ్రీనివాసరావు పార్టీ మారుతున్నారనే వార్త హాట్ టాపిక్ అవుతోంది.. గంటా టీడీపీని వీడి వైసీపీలోకి వెళతారట.. గతంలో ఇదే విషయాన్ని వైసీపీ నేత వద్ద ప్రస్తావిస్తే.. పార్టీ విధివిధానాలు నచ్చి ఎవరు వచ్చినా ఆహ్వానిస్తామని, పార్టీలోకి రావాలనుకునే వాళ్లు తమ పదవులకు రాజీనామా చేసి రావాలన్నారు. మరోవైపు గంటా కూడా టీడీపీకి దూరంగా ఉంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. గతంలో చంద్రబాబు అధ్యక్షతన జరిగిన కేబినెట్ మీటింగ్‌కు గంటా …
Read More »శ్రీకాకుళం జిల్లా దవళపేటలో టీడీపీకి షాక్…..సుమారు 100 కుటుంబాలు వైఎస్‌ఆర్‌సీపీలోకి చేరిక
శ్రీకాకుళం జిల్లా దవళపేట గ్రామంలో టీడీపీకి గట్టి దెబ్బ తగిలింది. ఆ పార్టీకి చెందిన సుమారు 100 కుటుంబాలు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో శుక్రవారం చేరాయి. ఎచ్చెర్ల నియోజకవర్గ సమన్వయకర్త గొర్లె కిరణ్‌కుమార్ సమక్షంలో ఈ ప్రక్రియ జరిగింది. మాజీ సైనికుడు, టీడీపీ సీనియర్ నాయుడు బొడ్డేపల్లి ఆనందరావు, పేడాడ స్వామినాయుడు, బెండి రమణ,పేడాడ అమ్మడు, పేడాడ ఈశ్వరరావు, కంచరాన అన్నారావు, కంచరాన రాజు, పేడాడ ముకుందరావు, పేడాడ చంద్రరావు, …
Read More »