ఒక పార్టీ తరపున గెలుపొంది వేరే పార్టీలో చేరిన జంపింగ్ ఎమ్మెల్యేలకు దేశ అత్యున్నత న్యాయ స్థానమైన సుప్రీం కోర్టు దిమ్మతిరిగే షాకిచ్చింది. మణిపూర్ రాష్ట్రానికి చెందిన ఒక మంత్రికి సంబంధించిన కేసులో సుప్రీం కోర్టు సంచలనమైన తీర్పునిచ్చింది. ఇందులో భాగంగా పార్టీ ఫిరాయించిన వారిపై మూడు నెలల్లోగా అనర్హత వేటు వేయాలని తీర్పునిచ్చింది. చట్టాన్ని ఉల్లంఘించి పార్టీలు మారేవారిపై ఫిరాయింపుల నిరోధక చట్టం కింద స్పీకర్లు నిర్ణయం తీసుకోవాలని …
Read More »ఫిరాయింపుదారులు గెలుపుగుర్రాలు కాదు.. అమ్ముడుపోయిన గాడిదలు
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తాజాగా గెలుపు గుర్రాలకు మాత్రమే టికెట్లు ఇస్తామనడం పట్ల వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ఆగ్రహించారు. పార్టీ ఫిరాయించిన వారు గెలుపు గుర్రాలు కాదని, అమ్ముడుపోయిన గాడిదలంటూ అంబటి ఎద్దేవా చేశారు. పార్టీమారిన ఎమ్మెల్యేలు పదవులు, డబ్బుకోసం అమ్ముడపోయారని మండిపడ్డారు. చంద్రబాబు, స్పీకర్ యాంటీడిపెన్స్ లాను గౌరవించి పార్టీమారిన ఎమ్మెల్యేలపై అనర్హతవేటు వేస్తే తప్పకుండా వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వస్తారన్నారు. ఏపీలోని శాసనసభ చాలా …
Read More »చంద్రబాబుకి దిమ్మతిరిగే సర్వే.. వైసీపీలో గెలిచి ..టీడీపీలోకి జంప్ అయిన 22 మందిలో 20 మంది ఓటమి
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజాస్వామ్య విలువలకు తిలోదకాలు పలికేలా.. తన కుఠిల రాజకీయ అనుభవంతో సాధారణ ఎన్నికల్లో వైసీపీ తరుపున గెలిచిన ఎమ్మెల్యేలను డబ్బు మూటలను ఎరవేసి టీడీపీలో చేర్చుకున్న విషయం తెలిసిందే. అంతేగాక, వైఎస్ జగన్ నాయకత్వంలో వైసీపీ పార్టీ గుర్తుపై ఎటువంటి రాజకీయ అనుభవం లేకున్నా.. ప్రజలకు మంచి చేస్తారని నమ్మి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిన జగన్‌ను మోసం చేస్తూ.. నిస్సుగ్గుగా. అనైతికతకు పాల్పడుతూ …
Read More »చంద్రబాబుపై వైఎస్ జగన్ నిప్పులు..తుంగలో తొక్కి మంత్రుల్ని చేస్తారా..?
ఏపీ ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీలో గెలిచిన ఎమ్మెల్యేలను సంతలో పశువుల మాదిరి రూ.20 కోట్లు, రూ.30 కోట్లకు కొనుగోలు చేయడమే కాక, నిబంధనలను తుంగలో తొక్కి మంత్రుల్ని చేస్తారా? వారిపై అనర్హత వేటు పడకుండా వ్యవస్థలను మేనేజ్ చేస్తారా? మీకు దమ్ము, ధైర్యం ఉంటే వాళ్లను అనర్హులుగా ప్రకటించండి. సత్తా ఉంటే మీ పార్టీ గుర్తుపై పోటీ చేయించి గెలిపించుకోండి. ఒక్క హామీ నెరవేర్చని మీకు జనం ఓటు …
Read More »చంద్రబాబు మీకు జనం ఓటు వేస్తారన్న నమ్మకం ఉంటే..వైఎస్ జగన్ సంచలన వాఖ్యలు
తెలుగుదేశం పార్టీ అదినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేయించిన అడ్డగోలు ఫిరాయింపులపై ప్రతి పక్ష నేత, వైసీపీ అద్యక్షుడు వైఎస్ జగన్ తీవ్ర స్థాయిలో మంండిపడ్డారు. ప్రజా సమస్య కొరకు చేపట్టిన ప్రజా సంకల్పాయాత్రలో వైఎస్ జగన్ చంద్రబాబుపై నిప్పులు చేరిగారు. ప్రకాశం జిల్లాలో 105 రోజు పాదయాత్రలో బాగంగా ‘ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలను సంతలో పశువుల మాదిరి రూ.20 కోట్లు, రూ.30 కోట్లకు కొనుగోలు చేయడమే కాక, నిబంధనలను …
Read More »వైసీపీ నుండి ఫిరాయించిన ఎమ్మెల్యేలకు షాక్..2019లో మొత్తం ఓడిపోతున్నార
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత ఏపీలో జరిగిన తొలిసార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరపున గెలిచిన ఎమ్మెల్యేలలో ఇరవై రెండు మంది ఎమ్మెల్యేలు ,ఇద్దరు ఎంపీలు టీడీపీ జాతీయ అధ్యక్షుడు ,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆశచూపించిన వందల కోట్లకు లొంగి టీడీపీలో చేరిన సంగతి తెలిసిందే .ఆ తర్వాత చంద్రబాబు నాయుడు వైసీపీ నుండి టీడీపీలో చేరిన ఇరవై రెండు మంది ఎమ్మెల్యేలలో నలుగురికి మంత్రి పదవులు ఇచ్చారు . …
Read More »