ఫేస్బుక్ సీఈవో మార్క్ జుకర్ బర్గ్ దంపతులు హవాయిలో మరో 600 ఎకరాలను కొనుగోలు చేశారు. హవాయిలోని కవాయి ద్వీపంలో ఈ భూమిని 53 మిలియన్ డాలర్లకు (రూ.391 కోట్లు) కొన్నారు. హవాయిలో జుకర్ బర్గ్కు ఇప్పటికే భూమి ఉండగా, ప్రస్తుత కొనుగోలుతో అక్కడ ఆయన భూమి మొత్తంగా 1300 ఎకరాలకు చేరింది.
Read More »ప్రపంచ కుబేరుల్లో జుకర్ బర్గ్ స్థానమెంతో తెలుసా..?
ప్రపంచ కుబేరుల జాబితాలో ఫేస్‌బుక్ సీఈవో జుకర్ బర్గ్‌కు మూడో స్థానం దక్కింది. కాగా, శుక్రవారం లెక్కల ప్రకారం ఫేస్‌బుక్ షేర్లు స్టాక్ మార్కెటలలో 2.4శాతం పెరిగాయి. అంతకు ముందు నాలుగో స్థానంలో ఉన్న జుకర్ బర్గ్ ఫేస్‌బుక్ షేర్లు 2.4 శాతం పెరగడంతో మూడో స్థానంలో ఉన్న బెర్కషైర్ హాథవే సీఈవో వారెన్ బఫెట్‌ను అధిగమించాడు. దీంతో జుకర్ బర్గ ప్రపంచంలోని అత్యంత ధనవంతుల జాబితాలో మూడో స్థానంలో …
Read More »