ప్రస్తుత రోజుల్లో ప్రతీ ఒక్కరూ స్లిమ్‌గా కనబడాలని ఉబలాటపడుతున్నారు. దీనికి ఆడ, మగ అనే తేడా లేకుండా పోయింది. స్లిమ్‌గా కనిపించేందుకు, శరీరం బరువును తగ్గించుకునేందుకు పొద్దున్నే రన్నింగ్ చేయడం, జిమ్‌లలో చెమట తీయడం వంటి కఠిన పనులను ఎంచుకుంటున్నారు. తిండిలో సైతం మార్పులు చేసుకుంటున్నారు. అయితే, కొన్నిరకాల పానీయాలను ఉదయాన పరిగడుపున తీసుకోవడం వల్ల శరీరం బరువును తగ్గించుకోవచ్చు. అవేంటంటే.. శరీరం బరువు తగ్గించడంలో ఆహారం, రోజువారీ శారీరక శ్రమ.. …
Read More »పరిగడుపున నిమ్మ రసం తాగితే ఏమవుతుంది..?
నిమ్మలో విటమిన్ C పుష్కలంగా ఉంటుంది. నిమ్మతో జీర్ణక్రియ సమస్య తగ్గుతుంది. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. బరువు తగ్గాలనుకునే వారికి నిమ్మనీరు మంచి పరిష్కారమంటున్నారు నిపుణులు. గోరువెచ్చని నీటితో నిమ్మరసాన్ని పరగడుపున తాగితే జీవక్రియ, శక్తి స్థాయి పెరుగుతుంది. పరగడుపున నిమ్మరసం తాగితే పగటిపూట అధిక ఆకలి కోరిక తగ్గుతుంది. ఫలితంగా బరువు తగ్గే అవకాశం ఉంటుందని పరిశోధనలు చెబుతున్నాయి.
Read More »వేసవిలో ఈ పండ్లను తింటున్నారా…?
ప్రస్తుతం భరించలేని ఎండను చూస్తున్న సంగతి విధితమే. గడప దాటి బయటకు వద్దామంటేనే ఆ వేడి తీవ్రతను చూసి భయపడి బయటకు రావడానికే ఆలోచిస్తున్నాము.. ఈ క్రమంలో వేసవిలో కొన్ని పండ్లను తినటం వల్ల శరీరం డీహైడ్రేట్ అవకుండా ఉంటుంది. ఈ సీజన్లో లభించే తాటి ముంజలు తింటే శరీరంలో వేడి తగ్గి చల్లబడుతుంది. కీర దోస తింటే శరీరం డీహైడ్రేట్ కాదు. 90 శాతం నీరే ఉండే పుచ్చకాయ …
Read More »బరువు తగ్గడానికి అది కూడా చేయాలా..?
చాలామంది బరువు తగ్గడానికి చపాతీలు తింటుంటారు. అయితే డైలీ ఇవి తింటే బోర్ కొడుతుంది. అందుకే వాటి ప్లేస్లో సజ్జ రొట్టెలు చేర్చండి. వీటిలో ప్రొటీన్స్, ఫైబర్, మినరల్స్ ఉంటాయి. అలాగే ఇది గ్లూటెన్ రహిత ఆహారం. దీని వల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు బ్యాలెన్స్ అవుతాయి. అలాగే గ్యాస్ట్రిక్, మలబద్ధకం సమస్యలు రావు. సజ్జ రొట్టె ఆలస్యంగా జీర్ణం అవుతుంది కాబట్టి త్వరగా ఆకలి వేయదు. ఫలితంగా బరువు …
Read More »ఇమ్యూనిటీ పెరగాలంటే..?
శరీరంలో ఇమ్యూనిటీ పెరగాలంటే ఆహారంతో పాటు జ్యూస్లు కూడా తీసుకోవాలి. ముఖ్యంగా పుచ్చకాయ, టొమాటో, ఆరెంజ్, ద్రాక్ష, నిమ్మ, యాపిల్, బీట్రూట్, క్యారట్ జ్యూస్లు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. వీటిలో ఉండే విటమిన్ ఏ, సి, మెగ్నీషియం, క్యాల్షియం, జింక్.. ఇన్ఫెక్షన్లు, జలుబు, దగ్గును తగ్గించడంలో ఉపయోగపడతాయి.
Read More »నిమ్మరసం తాగడం వల్ల లాభాలెన్నో..?
నిమ్మరసం తాగడం వల్ల జీర్ణక్రియ రేటు పెరుగుతుంది. అలాగే ఇది వృద్ధాప్య ఛాయలను తగ్గిస్తుంది. నిమ్మలో ఉండే సిట్రిక్ యాసిడ్ క్యాలరీలను బర్న్ చేస్తూ.. కొవ్వును నిల్వ ఉండకుండా చేస్తుంది. క్రమం తప్పకుండా లెమన్ జ్యూస్ తాగితే జలుబు, ఫ్లూ, ఇతర ఇన్ఫెక్షన్లు దూరమవుతాయి. అయితే దీని ప్రయోజనాలు పొందాలంటే నిల్వ చేసిన నిమ్మరసం తాగకూడదు.
Read More »బీట్ రూట్ తినడం వల్ల కలిగే ప్రయోజనాలు
బీట్ రూట్ తినడం వల్ల కలిగే ప్రయోజనాలు > పీచు పదార్థం సమృద్ధిగా ఉండి జీర్ణవ్యవస్థను > మెరుగుపరుస్తుంది ఫైబర్ అధికంగా ఉండి అదనపు కొవ్వును తగ్గిస్తుంది. > విటమిన్ Cతో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. > తక్కువ కేలరీలు ఉండటంతో బరువు తగ్గాలి > అనుకునేవారికి సహకరిస్తుంది. > విటమిన్ Bతో జీవక్రియ, నాడీవ్యవస్థ పనితీరు మెరుగవుతుంది.
Read More »కొత్తిమీర జ్యూస్ తాగితే..?
కొత్తిమీర జ్యూస్ తాగితే రక్తంలో కొలెస్ట్రాల్, లిపిడ్ లెవల్స్ తగ్గుతాయి. యువతులలో హార్మోన్లు సరిగ్గా పనిచేస్తాయి పురుషులలో లైంగిక సామర్థ్యం పెరుగుతుంది జీర్ణకోశంలో గ్యాస్ ఉత్పత్తి కానివ్వదు. కొత్త మీరలోని యాంటీ బాక్టీరియల్, యాంటీ వైరల్, యాంటీ మైక్రోబియల్ గుణాలు అన్ని రకాల జ్వరాలను తగ్గిస్తాయి. పరగడుపున తాగితే గ్యాస్, అసిడిటీ, మలబద్దకం తగ్గుతాయి. శరీరంలోని విష, వ్యర్థ పదార్థాలు బయటకు వెళ్లిపోతాయి.
Read More »బీట్ రూట్ జ్యూస్ తాగితే
నీరసంగా ఉండేవారు రోజూ పరగడుపున బీట్ రూట్ జ్యూస్ తాగితే రోజంతా ఉత్సాహంగా ఉంటారు రక్తహీనతతో బాధపడేవారు తాగితే చాలా త్వరగా రక్తం తయారవుతుంది. ఇందులో ఉండే పొటాషియం హైబీపీని తగ్గిస్తుంది. గుండె రాకుండా అడ్డుకుంటుంది జబ్బులు ఈ జ్యూస్ తాగితే కొలెస్ట్రాల్ కరిగిపోతుంది. ఫలితంగా బరువు తగ్గుతారు. గర్భిణీలు తాగితే కడుపులో బిడ్డకు ఫోలిక్ యాసిడ్ అందుతుంది. ఇది బిడ్డ ఎదుగుదల సరిగా ఉండేందుకు సహకరిస్తుంది
Read More »రాగి జావతో ఉపయోగాలు ఎన్నో..?
రాగి జావతో ఉపయోగాలు ఏమి ఏమి ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం నిద్రలేమిని నివారిస్తుంది ఎముకలను దృఢ పరుస్తుంది. కాలేయంలో కొవ్వును నిర్మూలిస్తుంది దంతాలు గట్టిపడేలా చేస్తుంది రక్తహీనతను నివారిస్తుంది క్యాన్సర్లను అడ్డుకుంటుంది గుండె ఆరోగ్యానికి మంచిది రక్తం ఉత్పత్తికి దోహదం చేస్తుంది రోగనిరోధకశక్తిని పెంచుతుంది
Read More »