విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో టీడీపీ అధినేత చంద్రబాబుకు జరిగిన పరాభవం ఇప్పట్లో తెలుగు తమ్ముళ్లు మర్చిపోలేరు. విశాఖలో రాజధాని ఏర్పాటు కాకుండా కుట్రలు చేస్తున్న చంద్రబాబుకు ఉత్తరాంధ్ర ప్రజలు పట్టపగలే చుక్కలు చూపించారు. విశాఖలో అడుగుపెట్టనివ్వకుండా ఎయిర్‌పోర్ట్ దగ్గరే అడ్డుకుని ఆయన కాన్వాయ్‌పై టమాటాలు, కోడిగుడ్లు, చెప్పులతో దాడి చేశారు. చంద్రబాబు గో బ్యాక్ అంటూ ఫ్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. కొందరు కార్యకర్తలు తన ఫోటోపై చెప్పుతో కొడుతుంటే చంద్రబాబు …
Read More »చంద్రబాబుకు షాక్…జగన్‌కు జై కొట్టిన బీజేపీ ఎంపీ…!
కాషాయపార్టీలో ఉన్నా..ఇంకా పచ్చ పార్టీ నేతలుగా భావిస్తూ టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏపీ బీజేపీ ఎంపీలు వంతపాడుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా సుజనా చౌదరి, సీఎం రమేష్, టీజీ వెంకటేష్‌లు ఇంకా చంద్రబాబు పాట పాడుతూనే ఉన్నారు. అయితే వికేంద్రీకరణపై మాత్రం సుజనా చౌదరి చంద్రబాబుకు మద్దతుగా అమరావతికి జై కొడితే..టీజీ వెంకటేష్ మాత్రం మొదటి నుంచి మూడు రాజధానులకు సపోర్ట్ చేస్తున్నారు. ఇక సీఎం రమేష్ తటస్థంగా వ్యవహరిస్తున్నారు. …
Read More »