తాజా అంచనాల ప్రకారం ఆంధ్రప్రదేశ్ జనాభా దాదాపుగా ఐదున్నర కోట్లు.. ఇందులో ఓటర్లు సుమారుగా 4కోట్లమంది.. అయితే అత్యంత నికార్సుగా సర్వే చేసే CPS వేణుగోపాల రావు ఏకంగా మూడు లక్షల, నాలుగు వేల మూడు వందల ఇరవైమూడు మందిని సర్వే చేసారు (3,04,323).. ఇంత ఎక్కువమందితో బహుశా ఏ రాష్ట్రంలోనూ ఎవరూ సర్వే చేసి ఉండరు.. కచ్చితమైన ఫలితాలకోసం ఈ విధంగా సర్వే నిర్వహించి ఉండొచ్చు.. అయితే వేణుగోపాలరావు …
Read More »ఫిరాయింపు నేతల జిల్లా ప్రకాశంలో ఓటర్లు ఎలాంటి తీర్పునివ్వబోతున్నారు.?
ఫిరాయింపు రాజకీయాలకు పెట్టింది పేరు ప్రకాశం జిల్లా గత ఎన్నికల్లో ఈ జిల్లా నుండి ఆరుగురు వైసీపీ నుండి, ఐదుగురు టీడీపీ నుండి ఒకరు స్వతంత్ర అభ్యర్థిగా గెలిచారు. అయితే ఫిరాయింపు రాజకీయాలతో ఐదుగురు సెకిలెక్కారు.. ఏకంగా ఐదుగురు ఎమ్మెల్యేలు ఇదే జిల్లానుంచి పార్టీ మారడం మామూలు విషయం కాదు.. ఈ నేపధ్యంలో ఎప్పుడూ సామాజిక బాధ్యతతో వ్యవహరించే ప్రకాశం జిల్లా ఓటరు ఈ సారి ఏం చేయబోతున్నారు.. ఏయే …
Read More »జగనన్న మంచి పరిపాలన అందిస్తారు.. ఒక్క అవకాశం ఇచ్చి చూడండి
జనసేనకు పార్టీకి ఓటేస్తే చంద్రబాబుకు వేసినట్లే అని వైయస్ షర్మిల అన్నారు. పవన్ కల్యాణ్ యాక్టర్, ఆయన రాజకీయ సినిమాలో చంద్రబాబు డైరక్టర్. అందుకే పవన్ చంద్రబాబు చెప్పిందే చేస్తున్నారని అన్నారు. జనసేనకు ఒటేస్తే కచ్చితంగా చంద్రబాబుకు ఒటేసినట్టేనన్నారు. చంద్రబాబు ఎల్లో మీడియాతో వైసీపీపై దుష్ప్రచారం చేయిస్తున్నారని మండిపడ్డారు. తెనాలిలో నిర్వహించిన సభలో ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న ప్రతి పేదవారికి ఇళ్లు, ప్రతి ఎకరాకు నీరు అందిస్తామని తెలిపారు. …
Read More »ఫలితాలు తలక్రిందులవనున్నాయా.? వైఎస్సార్సీపీ 9 సీట్లు గెలుస్తుందా.? బలాబలాలెలా ఉన్నాయి.?
ఏపీలో రాజకీయం మండే వేసవిని తలపిస్తోంది.. పార్టీలన్నీ ప్రత్యక్ష కార్యాచరణలోకి దిగిపోయాయి.. అయితు గోదావరి జిల్లాల్లో హవా చూపించిన పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందనే నానుడి పట్ల అందరూ ఈ సారి పశ్చిమవైపే ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. 2014 ఎన్నికల్లో పశ్చిమలో కనీసం బోణీ కూడా కొట్టని వైసీపీకి ఈసారి ఎన్ని సీట్లు దక్కించుకోనుంది.. జిల్లాలో జనసేన ఖాతా తెరుస్తుందా.. టీడీపీ గత ఎన్నికల్లో జిల్లాను క్లీన్ స్వీప్ చేసింది. …
Read More »పవన్ బరిలో దిగేది ఇక్కడి నుంచే..?
ఏపీలోని ఎన్నికలు సమీపిస్తున్న వేళ అందరి చూపు ఆయా పార్టీల రథసారథులు పోటీ చేసే నియోజకవర్గంపైనే పడింది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి పోటీ చేసే నియోజకవర్గాలు ఖరారు అయిన నేపథ్యంలో పవన్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే చర్చ జరిగింది. తాజాగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోటీపై క్లారిటీ వచ్చినట్లు సమాచారం. విశాఖ జిల్లా గాజువాక అసెంబ్లీ స్థానం నుండి …
Read More »ఏ పార్టీ ఎన్ని పార్లమెంట్, అసెంబ్లీ స్థానాలు గెలవబోతోంది.? ఏపీ ప్రజల నాడి ఎలా ఉంది.?
వెబ్ మీడియా సంచలనం దరువు ఏపీ ఎన్నికల సందర్భంగా సర్వే చేపట్టింది.. గతంలో తెలంగాణలో ఎన్నికల సమయంలో పూటకో సర్వే ప్రజలను గందరగోళానికి గురిచేసింది.. నేషనల్ మీడియా అటు ఇటుగా ఫలితాలివ్వగా ప్రాంతీయ మీడియా ఇష్టానుసారంగా ఫలితాలిచ్చింది.. దరువు మాత్రం నికార్సయిన సర్వేతో ప్రజలముందుకు వచ్చింది. తెలంగాణ ఎన్నికల సందర్భంగా దేశంలోనే మొట్టమొదటిసారిగా వీడియో సర్వే చేపట్టి, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అనుభవం కలిగిన యువతతో సర్వే చేసి కచ్చితమైన …
Read More »పవన్ కళ్యాణ్, చంద్రబాబు మరికొన్ని రోజుల్లో ఏం చేయబోతున్నారో చూడండి
వైఎస్సార్సీపీ విజయం దాదాపుగా ఖాయమవుతోంది.. వైసీపీ అథినేత పాదయాత్ర ద్వారా ఇచ్చిన హామీల పట్ల ప్రజల్లో విశ్వాసం వ్యక్తమవుతోంది. జగన్ కు ప్రజలు పట్టం కట్టనున్నారని ఇప్పటికే పదుల సంఖ్యలో సర్వేల్లో తేలింది. అయితే ఇదే జరిగితే చంద్రబాబు ఏమైపోతారోనని వైసీపీ శ్రేణులు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాల్ని పంచుకుంటున్నారు. ఇప్పటికే రాజకీయంగా బలమైన నాయకులు అధికారంలో ఉన్న తన పార్టీని వీడడాన్ని చంద్రబాబు ఏమాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు.. ఓటమి …
Read More »