Home / Tag Archives: jsp (page 5)

Tag Archives: jsp

పీకేని ఎందుకు పక్కదోవ పట్టిస్తున్నారు.?

పీకే ని ఎందుకు పక్కదోవ పట్టిస్తున్నారనే ప్రశ్న అందరూ జనసేన అభిమానుల్లోనూ ఉత్పన్నమవుతోంది. టాలీవుడ్ లో అగ్ర కథానాయకుడిగా అత్యంత ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకునే నటుడిగా పేరు గాంచిన పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చాక ఆయన తీసుకుంటున్న వివాదాస్పద నిర్ణయాలు సగటు జనసేన కార్యకర్త కూడా మింగుడు పడడం లేదు. తాజాగా కనీసం నాలుగు నెలలు కూడా కాకుండానే ప్రభుత్వంపై పవన్ దుమ్మెత్తి పోస్తున్న విధానం జనసేన కార్యకర్తలకు కూడా …

Read More »

రెండున్నర కిలోమీటర్లు నడిచే పవన్ లాంగ్ మార్చ్ అంటుంటే ప్రజలు నవ్వుకుంటారు..!

వైసీపీ సీనియర్ నేత విజయసాయి రెడ్డి ఈసారి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు గట్టిగా కౌంటర్ ఇచ్చారు. లాంగ్ మార్చ్ పేరుతో ఈరోజు పవన్ చేసిన కార్యక్రమం చూస్తుంటే అది లాంగ్ మార్చా..షార్ట్ మర్చో అర్దంకావడంలేదు అన్నారు. లాంగ్ మార్చ్ పేరుతో 1934 లో చైనా కమ్యూనిస్ట్ ప్రజా విమోచన సైన్యం మావో నాయకత్వంలో పది వేల కిలోమీటర్లు నడిచి అధికారం సాధించింది. రెండున్నర కిలోమీటర్లు నడిచే పవన్ …

Read More »

5 ఏళ్లలో బాబు పాలనపై ఏనాడైనా ప్రెస్‌మీట్ పెట్టావా పవనూ..ఇప్పుడు వంద రోజులకే విరుచుకుపడుతున్నావు..?

ఎప్పుడైనా ఒక రాజకీయ పార్టీ నిర్ణయాత్మక విలువలు కలిగి ఉండాలి. అలాగే విమర్శలు, సలహాలు, సూచనలు కూడా చెయ్యాలి. కానీ పవన్ ఈ రాజకీయానికి పూర్తి విరుద్ధంగా నడుస్తున్నారు. గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన సమయంలోఆ పార్టీతోనే ఉన్న పవన్ కళ్యాణ్ ఎన్నికలు ముగిసే నాటికి చివరికల్లా యూటర్న్ తీసుకున్నారు. అయితే ఆ పార్టీ ఘోర పరాజయం పాలైంది. పవన్ కళ్యాణ్ పోటీ చేసిన రెండు ప్రాంతాల్లోనూ చిత్తు …

Read More »

టీడీపీ తుడిచిపెట్టుకుపోయే కామెంట్స్ చేసిన మంత్రి అవంతి.. త్వరలో ఉప ఎన్నికలు

తెలుగు రాష్ట్రాల్లో టీడీపీకి దెబ్బమీద దెబ్బ తగులుతోంది. ఇప్పటికే పార్టీ చాలా చోట్ల తుడిచిపెట్టుకుపోయింది. ఈక్రమంలో పోలవరం రివర్స్ టెండరింగ్, రాజధాని నిర్మాణం, వరదల పరిస్థితులపై అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటలయుద్ధం పెరిగింది. ఇదంతా సీఎం జగన్ విదీశీ పర్యటనలో ఉన్నపుడు జరిగింది. టీడీపీ నేతలు వరుస విమర్శలతో ప్రభుత్వంపై దాడి చేస్తున్నారు. మరో వైపు వైసీపీ కూడా అంతే స్థాయిలో వాటిని తిప్పికొడుతోంది. అయితే తాజాగా మంత్రి …

Read More »

నిన్ను అభిమానించినందుకు సిగ్గు పడుతున్నాం అంటున్న జనసైనికులు.. జగన్ సేన

ఇటీవల పవన్ ఇచ్చిన ఓ అధికార ప్రకటనపై వైసీపీ సోషల్ మీడియా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.. దీనికి సంబంధించి వారు పవన్, జగన్ ల రాజకీయ చరిత్రలను ఉటంకించి మరీ పవన్ కు వార్నింగ్ ఇచ్చారు.పవన్ ప్రజారాజ్యం ద్వారా, జగన్ కాంగ్రెస్ ద్వారా ఇద్దరూ 2009లో రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు.. జగన్ రెండుసార్లు ఎంపీగా, రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి 5 ఏళ్ళు ప్రతిపక్ష నేతగా రాణించి 3000 పైచిలుకు …

Read More »

అదే గాని జరిగితే నాకు ఓట్లు సీట్లే  ముఖ్యం అని పవన్ ఒప్పుకున్నట్టే..!

ముగిసిన సార్వత్రిక ఎన్నికల్లో అప్పటి అధికార పార్టీ ఐన టీడీపీని ప్రజలు ఘోరంగా ఓడించిన విషయం తెలిసిందే. 2014 ఎన్నికల్లో చంద్రబాబు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్,బీజీపీ సపోర్ట్ తో గెలిచాడని అందరికి తెలుసు. ఈసారి మాత్రం పవన్ సొంతంగా పోటీ చేసి ఘోరంగా విఫలం అయ్యారు. ఒకేఒక సీటు గెలిచి చెత్త రికార్డు తన ఖాతాలో వేసుకున్నాడు.ఆ ఒక్క సీటు కూడా పవన్ గెలిచింది కాదు. పవన్ రెండు …

Read More »

జనసేన అధ్యక్షుడి పరిస్థితి మరీ ఇంత దారుణమా..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినీ జీవితానికి దూరంగా ఉంటూ రాజకీయాల వైపు మొగ్గుచూపిన విషయం అందరికి తెలిసిందే.అయితే మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పవన్ ఘోరంగా ఓడిపోయాడు. కేవలం ఒకేఒక సీటు గెలిచాడు అది కూడా పవన్ కళ్యాణ్ గెలిచింది కాదు.తాను పోటీ చేసిన రెండు చోట్ల ఘోర పరాజయాన్ని చవిచూశాడు.పవన్ తన హీరో ఫాలోయింగ్ తో గెలిచేయోచ్చు అనుకునట్టునాడు చివరికి మాత్రం బొక్కబోర్లపడ్డాడు.అయితే అతను తెలుసుకోవాల్సిన విషయం …

Read More »

జగసైనికులు రాపాకను ఎలా దుర్భాషలాడారు.. వైసీపీ సోషల్ మీడియా రియాక్షన్ ఏంటి.?

ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిపై జనసేన పార్టీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ ప్రశంసల వర్షం కురిపించారు. సీఎం జగన్ దేవుడు అంటూ చెప్పుకొచ్చారు. అయితే ఇది తన మాట కాదని మత్స్యకారులు అంటున్నారని రాపాక అన్నారు. సముద్రం లో వేటకు వెళ్లే జాలర్లకు రూ.10లక్షలు కేటాయించడంతో వారంతా తాము కోరుకున్న కోర్కెలు తీర్చేది గంగమ్మ తల్లి అయితే కోరకుండానే తీర్చే దేవుడు జగన్‌ అంటూ కొనియాడుతున్నారని రాపాక అన్నారు. …

Read More »

అలా చేయనంత కాలం పవన్ ఎప్పటికీ నాయకుడు కాలేడు.. ప్రజాస్వామ్యంలో ఉన్నామనే విషయం

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తానా సభలకు హాజరయ్యారు. ఆ సందర్భంగా ఆయన చేసిన ఆవేశపూరిత ప్రసంగం దుమారం రేపుతోంది.. ఓట్లకు నోట్లు ఇచ్చి గెలిచిన పార్టీలు అధికారాన్ని పొందుతున్నాయని, అలాంటి పార్టీలు అధికారంలోకి వచ్చాక ప్రజలను పట్టించుకోవట్లేదన్నారు. డబ్బు ఇచ్చాం కాబట్టే తమకు ఓటు వేశారన్న ఆలోచనా ధోరణితో ఉంటున్నాయని ఆయన విమర్శించారు. ఏపీ ఎన్నికల్లో జనసేన ఓటమిపై స్పందించిన ఆయన ఓడిపోయినా తాను సంతోషంగా స్వీకరిస్తానని అన్నారు. …

Read More »

పవన్ కళ్యాణ్ ఆ ఒక్కటి అలవాటు చేసుకోకపోతే ఎప్పటికీ అసెంబ్లీకి రాలేడా.?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీరులో ఎటువంటి మార్పు రాలేదన్న చర్చ మరోసారి సాగుతోంది.. గత ఎన్నికల ప్రచారంలో పవన్ ఆవేశంగా ప్రసంగిస్తూ వైసీపీ అధినేతనుద్దేశించి జగన్.. నువ్వెలా CM అవుతావో చూస్తా.. నీకు మగతనం ఉందా.? జగన్ నువ్వు అసలు రెడ్డి వేనా? జగన్ అసెంబ్లీ నుండి పారిపోయాడు.. చిన్న కోడికత్తికే గింజుకున్నాడు.. తెలంగాణలో ఆంధ్రులను కొడుతున్నారు.. రాయలసీమ రౌడీలను గోదాట్లో కలిపేస్తా.. బెజవాడ గూండాల తోలు తీస్తా.. …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat