Home / Tag Archives: jr ntr (page 7)

Tag Archives: jr ntr

ఓ టాప్ సీక్రెట్‌ని లీక్ చేసిన ఎన్టీఆర్.. ఆ ఇద్దరు ఎవ‌రు?

ఎన్టీఆర్ హిరోగా బాబి దర్శక‌త్వంలో క‌ళ్యాణ్ రామ్ నిర్మించిన చిత్రం `జై ల‌వ‌కుశ‌`. ఈ సినిమా తార‌క్ కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన‌ సంగతి తెలిసిందే. జై, ల‌వ‌, కుశ పాత్రల్లో ఎన్టీఆర్ అభిన‌యం ప్రత్యేకంగా ఆక‌ట్టుకుంది. అయితే ఈ సినిమా చేయ‌డం వెన‌క‌.. ఓ టాప్ సీక్రెట్‌ని తార‌క్ చాలా ఆల‌స్యంగా వెలుగులోకి తెచ్చారు. వాస్తవానికి బాబి ఈ సినిమా స్క్రిప్టు వినిపించిన‌ప్పుడు న‌టించాలా? వ‌ద్దా? అనే డైలెమ్మాలో …

Read More »

ఎన్టీఆర్, త్రివిక్రమ్ సినిమాలో సునీల్.. అస‌లు మ్యాట‌ర్ ఏంటీ..?

క‌మెడియ‌న్‌గా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి సూప‌ర్ స‌క్సెస్ సాధించిన త‌ర్వాత హీరోగా మారిన సునీల్ .. ప్రస్తుతం విజయాలు లేక హాస్యనటుడిగా రీ ఎంట్రీ ఇవ్వడానికి ప్లాన్ చేస్తున్నారు. అటువంటి సమయంలో అద్భుతమైన రోల్ పట్టేశారని టాలీవుడ్ వర్గాలు తెలిపాయి. యంగ్ టైగర్ ఎన్టీఆర్ జై లవకుశ తర్వాత త్రివిక్రమ్ కాంబినేషన్లో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. కొన్ని రోజుల క్రితం లాంఛనంగా ప్రారంభమైన ఈ మూవీ లో ఓ …

Read More »

ఇండియాలో అత్యంత ధనికుల లిస్టులో ఎన్టీఆర్ స్థానమేంతో తెలిస్తే షాక్….!

టాలీవుడ్ యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ వ‌రుస హిట్స్‌తో మంచి జోరుమీద ఉన్నాడు. ఇక ఎన్టీఆర్ న‌టించిన తాజా చిత్రం జై ల‌వ కుశ బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ఇక మ‌రోవైపు బిగ్‌బాస్‌కు హోస్ట్‌గా చేసి బుల్లితెర ప్రేక్ష‌కుల‌ని కూడా ఆక‌ట్టుకున్నాడు తార‌క్‌. అయితే తాజాగా ఎన్టీఆర్ గురించి ఒక ఆసక్తికరమైన విషయం సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది. ఆ న్యూస్ ఏంటంటే దేశంలోని అత్యంత ధనికుల జాబితాలో ఎన్టీఆర్ …

Read More »

ఎన్టీఆర్ సినిమాకు ప‌వ‌న్‌.. క్లాప్ ఎందుకు కొట్టాడో తెలుసా..?

టాలీవుడ్ న‌టుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ తాజాగా ఎన్టీఆర్-త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్క‌నున్న‌ కొత్త సినిమా ప్రారంభోత్సవానికి ముఖ్య అథితిగా హాజరయ్యాడు. దాంతో సినీ రాజ‌కీయ వ‌ర్గాల్లో ఒక్కసారిగా అల‌జ‌డి ఏర్పడింది ఎందుకంటే మెగా ఫ్యామిలీ హీరోల ఫంక్షన్ లకు అంతగా వెళ్లని పవన్ కళ్యాణ్ ఎన్టీఆర్ సినిమా ప్రారంభోత్సవానికి వెళ్లడం పెద్ద చర్చనీయాంశం అయ్యింది. అయితే ఆ సినిమాకు దర్శకులు త్రివిక్రమ్ కాబట్టి పవన్ కళ్యాణ్ గెస్ట్‌గా హాజరయ్యాడని.. ర‌కర‌కాలుగా అనుకుంటున్నారు …

Read More »

బ‌న్నీకి కావాలి.. తార‌క్‌కి అవసరం లేదు..!

టాలీవుడ్‌లో డ్యాన్స్ బాగా చేసే హీరోల్లో ముందుగా వినిపించే పేర్ల‌లో ఎన్టీఆర్, బన్నీలు ముందుంటారు. ఇక వీళ్ళ డ్యాన్స్ కోసమే థియేటర్లకు వచ్చే ప్రేక్షకులు కూడా ఉన్నారంటే అతిశయోక్తి కాదు. అయితే తాజాగా తెలుగు, తమిళ భాషల్లో డ్యాన్స్ మాస్ట‌ర్‌గా మంచి పేరు సంపాదించిన‌ రాజుసుందరానికి ఇదే ప్రశ్న ఎదురు అయ్యింది. సుదీర్ఘ కెరీర్‌లో ఎన్నో సినిమాలకి నృత్య దర్శకుడిగా వ్యవహరించిన ఆయన , రెండు భాషల్లోనూ ఎంతోమంది హీరోలతో …

Read More »

ఎన్టీఆర్ బయోపిక్.. తార‌క్‌ని క‌ల‌వ నున్న తేజ‌..!

తెలుగు రాష్ట్రాలలో ఆసక్తిగా ఎదురు చూస్తున చిత్రం స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి బయోపిక్ మూవీ. ఎందుకు అంటే ఈ సినిమాని ఇద్దరు డైరెక్టర్స్ తీస్తున్నారు. ఒక‌రేమో సంచలనాలకు మారు పేరు.. మరొక‌రు ఏమో విమర్శలకు మారు పేరు. మరి వారు ఎవరో కాదు రామ్ గోపాల్ వర్మ అండ్ తేజ. అయితే వారు ఒకే స‌మ‌యంలో ఎన్టీయార్ బ‌యోపిక్‌ల‌ను తెర‌కెక్కిస్తున్న విష‌యం తెలిసిందే. ప్ర‌స్తుతం గురుశిష్యుల సినిమాలు …

Read More »

జూనియ‌ర్ ఎన్టీఆర్ పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన మెగా హీరో..!

టాలీవుడ్‌లో ఎక్కువ మంది స్టార్లు ఉన్నా.. ఒంటి చేత్తో సినిమాని నిల‌బెట్టే న‌టులు మాత్రం అతి త‌క్కువ మంది ఉన్నారు. అలాంటి తెలుగు న‌టుల్లో మ‌న‌కు ముందుగా గుర్తుకు వ‌చ్చేది యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌. ఇక తారక్ నటన గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు . రాఖీ సినిమాలో ఎన్టీఆర్ కోర్టు లో చేసే నటనగాని టెంపర్ సినిమాలో కోర్టు సీన్ గాని, మొన్న వచ్చిన జై లవ కుశ …

Read More »

చిరంజీవి రికార్డ్ ను బ్రేక్  చేసిన జూనియర్ ఎన్టీఆర్

టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ సినిమా కెరీర్ లో మొట్ట మొదటిసారిగా త్రిపాత్రాభినయం చేసిన తాజా చిత్రం జై లవ కుశ. ఈ సినిమా భారీ వసూళ్లను సాధించి ఎన్టీఆర్ కెరీర్ లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. ఇప్పటికీ డిసెంట్ కలెక్షన్లు సాదిస్తున్న జై లవ కుశ, త్వరలోనే మెగా రికార్డ్ ను బ్రేక్ చేయటం ఖాయం అంటున్నారు ఫ్యాన్స్. కలెక్షన్ల విషయంలో బాహుబలి 1, …

Read More »

ఎన్టీఆర్ పై సినిమా తీస్తే ఎవ‌రూ ఆప‌లేరు.. తార‌క్‌ సంచ‌ల‌నం..!

ఆంద్ర‌ప్ర‌దేశ్ దివంగత మాజీ సీఎం ఎన్టీఆర్ జీవిత చరిత్రతో తెరకెక్కనున్న సినిమాపై యంగ్ టైగర్ ఎన్టీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తార‌క్ తాజాగా ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో మాట్లాడుతూ.. ఎన్టీఆర్ జీవిత చరిత్రపై ఎవరైనా సినిమా తీయవచ్చని..ఇలాంటి వాటిని ఎవరైనా ఆపగలరని తాను భావించటం లేదని అన్నారు. ఆయ‌న‌ జీవిత కథతో సినిమాలో నటిస్తారా.. అన్న ప్ర‌శ్నకు మాత్రం జూనియ‌న్ ఎన్టీఆర్ నో అని చెప్పేశాడు. ఎన్టీఆర్ ఆ రోజుల్లో కుటుంబాన్ని …

Read More »

టాలీవుడ్ హాట్ టాపిక్‌.. నందమూరి-మెగా ద‌స‌రా కానుక‌..!

తెలుగు సినీ ఇండ‌స్ట్రీలో చిరంజీవి బాలకృష్ణలు కలిసి నటిస్తే చూడాలని ఎంతోమంది కోరుకున్నా అది ఎప్పుడు నెరవేరని కలగానే మిగిలిపోయింది. అంతే కాకుండా ఎప్పటినుంచో నందమూరి – మెగా అభిమానుల మధ్య గందరగోళం వుంది. ఆ గందరగోళానికి ముగింపు పలికేందుకు అటు బాలకృష్ణ, ఇటు చిరంజీవి ఎన్నోసార్లు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. అయితే టాప్ హీరోలు అంతా ఒక్కటే అన్న సందేశాన్ని అందరికీ ఇస్తూ దసరా రోజున మెగా …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat