Home / Tag Archives: jr ntr (page 5)

Tag Archives: jr ntr

దరువు చేతిలో జూనియర్ ఎన్టీఆర్ కొడుకు ఎక్స్ క్లూజివ్ పోటోలు..!

నందమూరి కుటుంబంలో మరో వారసుడు పుట్టాడు. అచ్చం తాత పోలికలతో సినీరంగ ప్రవేశం చేసిన జూనియర్ ఎన్టీఆర్ మరోసారి తండ్రి అయ్యారు. ఈ సారి కూడా కొడుకు పుట్టాడు. ఈ విషయాన్ని ఎన్టీఆర్ స్వయంగా ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. ‘నా కుటుంబం మరింత పెద్దదైంది. మగ బిడ్డ’ అంటూ ట్వీట్ చేశాడు ఎన్టీఆర్. తారక్‌ ట్వీట్ చేసిన వెంటనే వారికి సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. అయితే జూనియర్ ఎన్టీఆర్ …

Read More »

వైఎస్ జగన్ తో ..జూనియర్ ఎన్టీఆర్ రెండు నిమిషాలు ..ఏం మాట్లాడుకున్నారో తెలుసా..!

 తెలుగు సినీ పరిశ్రమలో అగ్రహీరో అయిన జూనియర్ ఎన్టీఆర్ , ఏపీ ప్రతి పక్షనేత , వైసీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్ అస్సలు ఇద్దరికీ పెద్దగా పరిచయం లేదు. రాజకీయంగా చూస్తే ఎన్టీఆర్ పక్కా తెలుగుదేశం. తాత ఎన్టీఆర్ పెట్టిన పార్టీకి దగ్గరుండి మరీ ప్రచారం చేశారు జూనియర్ ఎన్టీఆర్. కానీ అప్పట్లో తెలుగుదేశం పార్టీ మాత్రం అధికారంలోకి రాలేదు. ఆ తరువాత రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చారు …

Read More »

జూ.ఎన్టీఆర్‌కు పాప‌..! అస‌లు మేట‌ర్ ఇదే భ‌య్యా..!!

గ‌డిచిన ఆదివారం సాయంత్రం నుంచి అటు సోష‌ల్ మీడియాతోపాటు.. ఇటు ప‌లు వెబ్‌సైట్‌ల‌లోనూ ఓ వార్త సంచ‌ల‌నం అవుతూనే ఉంది. అదే న‌ట రుద్రుడు, జూనియ‌ర్ ఎన్టీఆర్ పండింటి పాప‌కు తండ్రి అయ్యాడ‌ని. అయితే, సోష‌ల్ మీడియాతో ఈ వార్త‌ను చూసిన‌ జూనియ‌ర్ ఎన్టీఆర్‌కు ఫోన్ చేసి స‌న్నిహితులు.. ఎన్టీఆర్‌కు ఫోన్ చేసి శుభాకాంక్ష‌లు తెలప‌డం మొద‌లు పెట్టారు. అయితే, జూనియ‌ర్ ఎన్టీఆర్ దంప‌తుల‌కు పాప పుట్టింద‌ని అటు తార‌క్ …

Read More »

”అన్నా మాది రాయలసీమ..అనే ఎన్టీఆర్ డైలాగ్ లీక్..!

టాలీవుడ్ స్టార్ హీరో యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ – త్రివిక్ర‌మ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కొత్త సినిమా అర‌వింద స‌మేత. ఇటీవల విడుదల చేసిన ఈ సినిమా ఫస్ట్ లుక్ కు మంచి స్పందన లభించింది. ఈ సినిమాను ప్రకటించిన రోజు నుంచే మూవీ పై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. సంగీత దర్శకుడు తమన్ సంగీతం ఈ సినిమాకు స్పెషల్ అట్రాక్షన్ కాబోతోందని సమాచారం. ప్రస్తుతం ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ హైదరాబాద్ …

Read More »

యంగ్ టైగర్ యన్.టీ.ఆర్ జబర్దస్త్ మహేష్ తో ఏం మాట్లాడాడో తెలుసా..!

టాలీవుడ్ లో ప్రస్తుతం ప్రతి రంగంలో కొత్త వారికి అవకాశాలు అందుతున్నాయి. కాస్త టాలెంట్ ఉంటె చాలు మాన స్టార్ హీరోల నుంచి మంచి సపోర్ట్ అందుతోంది. ప్రజెంట్ ఎక్కువగా ఒక కమెడియన్ మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నాడు. అతను ఎవరో కాదు రంగస్థలం సినిమా ద్వారా మంచి క్రేజ్ అందుకున్న జబర్దస్త్ మహేష్. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌కి ఫ్రెండ్‌గా రంగస్థలంలో నటించిన మహేష్ 1వ తేది (మంగళవారం) …

Read More »

‘భరత్‌ బహిరంగ సభకు ప్రేమతో యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌’

టాలీవుడ్ సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు నటించిన ‘భరత్‌ అనే నేను చిత్రం’ తరపున మరో కానుక. ఈ ఉదయం నుంచి సర్‌ ప్రైజ్‌ అంటూ ఊరిస్తూ వస్తున్న మేకర్లు కాసేపటి క్రితం ఓ పోస్టర్‌ను విడుదల చేశారు. అందులో ఈ చిత్ర ఆడియో వేడుకకు జూనియర్‌ ఎన్టీఆర్‌ చీఫ్‌ గెస్ట్‌గా రాబోతున్నాడన్న విషయాన్ని అధికారికంగా ప్రకటించేశారు. తొలుత ఈ ఆడియోకు ఎన్టీఆర్‌తోపాటు రామ్‌ చరణ్‌ కూడా వస్తాడన్న ప్రచారం …

Read More »

చాల్రా బాబోయ్‌..!!

క‌ళ్లు తెరిపించారు బాబూ..!! ఐపీఎల్ 11వ సీజ‌న్ ఏప్రిల్ 7వ తేదీ నుంచి ప్రారంభం కానున్న విష‌యం తెలిసిందే. అయితే, ఐపీఎల్ – 2018 సీజ‌న్‌లో అన్ని క్రికెట్‌జ‌ట్లు క‌లిపి 51 రోజుల‌పాటు 60 మ్యాచ్‌ల‌లో త‌ల‌ప‌డ‌నున్నాయి. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు, షెడ్యూల్‌లు ఇప్ప‌టికే ప్ర‌క‌టించింది ఐపీఎల్ యాజ‌మాన్యం. వివో నిర్వ‌హ‌ణ‌లో జ‌ర‌గ‌నున్న ఐపీఎల్ – 2018కు తెలుగు రాష్ట్రాల‌కు బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా సినీ న‌టుడు ఎన్టీఆర్ ఎంపిక కావ‌డంతో ప్ర‌ముఖ …

Read More »

కర్నూల్‌లో జరిగే ఎమ్మెల్యే ఫంక్షన్‌ కు ఎన్టీఆర్

నందమూరి కళ్యాణ్ రామ్, కాజల్ జోడీగా తెరకెక్కిన ఫ్యామిలీ ఎంటర్ టైనర్ మూవీ ‘ఎమ్మెల్యే’ విడుదలకు రెడీ కావడంతో ప్రమోషన్స్ వర్క్స్‌ని వేగవంతం చేసింది. ‘ఎమ్మెల్యే’ చిత్రంతో దర్శకుడిగా టాలీవుడ్‌కి పరిచయం అవుతున్నారు ఉపేంద్ర మాధమ్. ‘ఎమ్మెల్యే’ టైటిల్ పాటు టీజర్, సాంగ్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో ఈ మూవీ ఆడియో ఫంక్షన్‌ను గ్రాండ్‌గా నిర్వహించేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తుంది. ఈ నెల 17 కర్నూల్‌లో జరిగే ఈవెంట్‌కు యంగ్ …

Read More »

జూనియర్ ఎన్టీఆర్‌కు రెండో సంతానం..!

టాలీవుడ్ లో అత్యంత ప్రతిష్ఠాత్మక సినిమాలతోనే కాదు..నిజ జీవితంలోనూ మరుపురాని క్షణాలను ఆస్వాదించబోతున్నారు ఎన్టీఆర్ .2018వ సంవత్సరం యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరోసారి తండ్రి కాబోతున్నారు. ఆయన భార్య లక్ష్మీ ప్రణతి గర్భవతిగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఎన్టీఆర్, ప్రణతి దంపతులకు నాలుగేళ్ల కుమారుడు అభయ్ రామ్ ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రణతి రెండో సంతానానికి తల్లి కానుందని సమచారం. మే నెలలో వీరి కుటుంబంలోకి మరొకరు …

Read More »

సిట్టిబాబు క్యారెక్ట‌ర్ నేనైతేనా.. రంగ‌స్థ‌లం టీజర్ పై ఎన్టీఆర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..!

టాలీవుడ్ మాస్ట‌ర్ డైరెక్ట‌ర్ సుకుమార్ చెక్కుతున్న రంగ‌స్థ‌లం టీజ‌ర్ యూట్యూబ్ రికార్డుల దుమ్ముదులుపుతోంది. మెగా హీరో రామ్ చరణ్ కథానాయకుడిగా న‌టిస్తున్న ఈ సినిమాకి సంబంధించిన చిత్రీకరణ ముగింపు దశకు చేరుకుంది. ఈ నేపథ్యంలో రంగస్థలం చిత్రం నుంచి వచ్చిన ఫస్టులుక్ విడుద‌లై మెగా అభిమానుల్లో జోష్‌ని నింపింది. దీంతో అభిమానులంతా టీజర్ కోసం ఆత్రుతగా ఎదురుచూసారు.. అనుకున్నట్లుగానే తాజాగా టీజ‌ర్ అయ్యి ఈ సినిమా పై ఉన్న ఫీవ‌ర్‌ని …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat