Home / Tag Archives: jr ntr (page 2)

Tag Archives: jr ntr

కోమాలో అభిమాని.. ఫ్యామిలీతో మాట్లాడిన ఎన్టీఆర్‌

రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలపాలై కోమాలో ఉన్న అభిమాని కుటుంబ సభ్యులతో ప్రముఖ నటుడు ఎన్టీఆర్‌ ఫోన్‌లో మాట్లాడారు. జనార్ధన్‌ అనే యువకుడు కోమాలో ఉన్న విషయాన్ని అభిమానుల ద్వారా తెలుసుకున్న తారక్‌.. అతడి కుటుంబసభ్యులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. జనార్దన్‌కు ఏం కాదని.. కుటుంబసభ్యులంతా ధైర్యంగా ఉండాలని కోరారు. అందరం కలిసి దేవుడ్ని ప్రార్థిద్దామన్నారు. నేనున్నానంటూ ఎన్టీఆర్‌ భరోసానిచ్చారు. ఆ తర్వాత జనార్దన్‌ వద్దకు ఫోన్‌ తీసుకెళ్లమని చెప్పిన …

Read More »

ఎన్టీఆర్‌- ప్రశాంత్‌ నీల్‌ మూవీకి అద్దిరిపోయే టైటిల్‌?

ప్రముఖ నటుడు ఎన్టీఆర్‌ హీరోగా ప్రశాంత్‌నీల్‌ దర్శకత్వంలో పాన్‌ ఇండియా స్థాయిలో  ఓ సినిమా రూపొందనున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న తారక్‌.. ఆ ప్రాజెక్ట్‌ తర్వాత ప్రశాంత్‌ నీల్‌తో మూవీ చేయనున్నారు. అయితే తారక్‌-నీల్‌ ప్రాజెక్టుకు ఆసక్తికర టైటిల్‌ పెడతారని ప్రచారం జరుగుతోంది. గతంలో ఎన్టీఆర్‌ నటించి ‘జై లవకుశ’ సినిమాలో ‘అసుర.. అసుర.. ’ అంటూ అద్దిరిపోయే ఓ సాంగ్‌ …

Read More »

ఫ్యాన్స్‌కి సారీ చెప్పిన ఎన్టీఆర్‌

యంగ్‌ టైగర్‌ఎన్టీఆర్‌ తన ఫ్యాన్స్‌కి సారీ చెప్పాడు. తన పుట్టినరోజు సందర్భంగా హైదరాబాద్‌లోని ఇంటి వద్దకు వచ్చిన అభిమానులను కలవలేకపోయానని.. తనను క్షమించాలని కోరారు. ఈ మేరకు ఓ లేఖను ఎన్టీఆర్‌ తన ట్విటర్‌ అకౌంట్‌లో పోస్ట్‌ చేశారు. అభిమానులు వచ్చే సమయానికి తాను ఇంట్లో లేనని.. అందుకే కలవడం కుదరలేదని ఆ లేఖలో పేర్కొన్నారు. బర్త్‌డే విషెష్‌ చెప్పిన ఫ్రెండ్స్‌, ఫ్యామిలీ మెంబర్స్‌, సన్నిహితులకు ఎన్టీఆర్‌ థాంక్స్‌ చెప్పాడు. …

Read More »

‘ఎన్టీఆర్‌ సీఎం.. ఎన్టీఆర్‌ జిందాబాద్‌’: తారక్‌ ఇంటి వద్ద ఫ్యాన్స్‌ హంగామా

ప్రముఖ నటుడు ఎన్టీఆర్‌ బర్త్‌డే సందర్భంగా హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లోని ఆయన ఇంటి వద్దకు ఫ్యాన్స్‌ భారీగా తరలివచ్చారు. గురువారం అర్ధరాత్రి 12 గంటల సమయంలో అక్కడ టపాసులు కాలుస్తూ హ్యాపీ బర్త్‌డే ఎన్టీఆర్‌, ఎన్టీఆర్‌ జిందాబాద్‌, ఎన్టీఆర్‌ సీఎం అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ కేరింతలు కొట్టారు. ప్రముఖులు ఉండే ప్రాంతం కావడంతో ఎలాంటి ఇబ్బందికర పరిస్థితులు తలెత్తకుండా ముందు జాగ్రత్తగా పోలీసులు ఆ ప్రాంతంలో బారికేడ్లు ఏర్పాటు …

Read More »

జూనియర్‌ ఎన్టీఆర్‌ ఫ్యాన్‌పై చంద్రబాబు ఆగ్రహం

సొంత నియోజకవర్గం కుప్పం పర్యటనకు వెళ్లిన టీడీపీ అధినేత చంద్రబాబు.. ప్రముఖ సినీ నటుడు జూనియర్‌ ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌పై నోరు పారేసుకున్నారు. చంద్రబాబు ప్రజాదర్భార్‌ నిర్వహించగా.. అక్కడికి జూనియర్‌ఎన్టీఆర్‌ అభిమాన సంఘం నేత, ఓ పత్రికలో రిపోర్టర్‌గా పనిచేస్తున్న శివ అనే వ్యక్తి వెళ్లాడు. అతన్ని చూసిన చంద్రబాబు పీఏ.. చంద్రబాబుకు శివ గురించి చెప్పాడు. కుప్పంలో జూనియర్‌ ఎన్టీఆర్‌ పేరిట సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడని.. ఆయన రాజకీయాల్లోకి రావాలంటూ …

Read More »

RRRకి సీక్వెల్‌? రాజమౌళి తండ్రి ఏం చెప్పారంటే..

ప్రముఖ దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ హీరోలుగా నటించిన RRR మూవీ సక్సెస్‌ఫుల్‌గా థియేటర్లలో రన్‌ అవుతోంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా రూ.800 కోట్లు కలెక్ట్‌ చేసి మరిన్ని రికార్డుల దిశగా దూసుకెళ్తోంది. అయితే ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీకి సీక్వెల్‌ ఉంటుందా అనే ప్రశ్న ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ అభిమానుల్లో ఎప్పటినుంచో ఉంది. ఈ నేపథ్యంలో ఆ సినిమా సీక్వెల్‌పై ఆర్‌ఆర్‌ఆర్‌ కథా రచయిత, రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్‌ ఓ ఇంటర్వ్యూలో …

Read More »

పాలిటిక్స్‌లోకి ఎన్టీఆర్‌ వస్తున్నారా? క్లారిటీ ఇచ్చిన తారక్‌!

జూనియర్‌ ఎన్టీఆర్‌ రాజకీయాల్లోకి ఎప్పుడు వస్తాడనే చర్చ తెలుగు రాష్ట్రాల్లో జరుగుతూనే ఉంటుంది. 2009 ఎన్నికల సమయంలో టీడీపీ తరఫున ఎన్నికల ప్రచారం చేసినా.. ఆ తర్వాత జరిగిన కొన్ని పరిణామాలతో ఆ పార్టీకి ఎన్టీఆర్‌ దూరంగా ఉంటూ వస్తున్నారు.  ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా రిలీజ్‌ అయిన నేపథ్యంలో ఓ హిందీ ఛానల్‌కు ఆయన ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూలో రాజకీయరంగ ప్రవేశంపై అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం చెప్పారు.  తన …

Read More »

రాజమౌళిపై అసంతృప్తి.. ఆ వార్తలపై అలియా క్లారిటీ!

RRR టీమ్‌, దర్శకుడు రాజమౌళిపై నటి అలియా భట్‌ తీవ్ర అసంతృప్తితో ఉందని.. అందుకే తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఆ సినిమాకి సంబంధించిన పోస్టులను డిలీట్‌ చేసిందని ఈ మధ్య పుకార్లు షికారు చేశాయి. అలియాకు ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీలో స్క్రీన్‌ స్పేస్‌ తక్కువ ఇచ్చారని.. అందుకే ఏకంగా రాజమౌళిని అన్‌ఫాలో కూడా చేసేసిందని ఊహాగానాలు వచ్చాయి. అయితే వీటన్నింటికీ అలియా క్లారిటీ ఇచ్చింది. ఆర్‌ఆర్‌ఆర్‌ టీమ్‌, రాజమౌళిపై తనకు ఎలాంటి అసంతృప్తి …

Read More »

ఆ నెంబర్లతో నాకు సంబంధం లేదు: ఎన్టీఆర్‌

RRR మూవీ తన కెరీలోనే ఎంతో స్పెషల్‌ అని ప్రముఖ నటుడు జూనియర్‌ ఎన్టీఆర్‌ అన్నారు. ఇకపై తన కెరీర్‌ ట్రిపుర్‌ ఆర్‌కి ముందు ట్రిపుల్‌ ఆర్‌ తర్వాత అని మాట్లాడుకుంటారని చెప్పారు. ఈ సినిమాలో పనిచేసినందుకు గర్వంగా ఫీలవుతున్నట్లు ఎన్టీఆర్‌ తెలిపారు. ఓ ఇంగ్లిష్‌ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు. RRR మూవీ సక్సెస్‌ను ఎంజాయ్‌ చేస్తున్నట్లు తారక్‌ చెప్పారు. ఒక యాక్టర్‌గా ఇప్పటివరకు తాను చేసిన …

Read More »

RRR ఫస్టాఫ్‌తోనే ఆపేసి సినిమా అయిపోయిందన్నారు..

థియేటర్‌లో ట్రిపుల్‌ ఆర్‌ (RRR) సినిమా చూసేందుకు వెళ్లిన ప్రేక్షకులకు ఊహించని పరిస్థితి ఎదురైంది. ఫస్టాఫ్‌ అవగానే సినిమా పూర్తయిందంటూ థియేటర్‌ మేనేజ్‌మెంట్‌ ప్రకటించడంతో వారంతా ఒక్కసారిగా షాక్‌కి గురయ్యారు. అభిమానులు ఆవేశంతో ఊగిపోయారు.  ఈ ఘటన అమెరికాలోని సినీమార్క్‌ థియేటర్‌లో చోటుచేసుకుంది. సినిమా మొత్తం 3 గంటలకు పైగా ఉంటుందని.. ఫస్టాఫ్‌తోనే ఎలా ఆపేస్తారని మేనేజ్‌మెంట్‌ను కొందరు ప్రశ్నించారు. మూవీ 3 గంటలు ఉంటుందని తమకు తెలియదని అందుకే …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat