బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పచ్చి అబద్ధాల బిడ్డ అని ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో మిషన్ భగీరథ లో నీళ్లు రాలేవంటున్నారని, ఇంతకన్నా హాస్యాస్పదం మరొకటి ఉండదని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలోని బీజేపీ ఎమ్మెల్యేల, ఎంపీ ల నియోజవర్గాల్లో ఎక్కడికైనా వెళ్దామని, మిషన్ భగీరథ నీళ్లు రాలేదంటే దేనికైనా సిద్ధమని నడ్డాకు సవాల్ విసిరారు. నీతి ఆయోగ్ నివేదికలు చదివితే తెలంగాణ, కేసీఆర్ గొప్పతనాలు తెలుస్తాయని …
Read More »విద్రోహులతో దోస్తీ ఆత్మాభిమానమా?
వ్యవసాయ భూమి ఉన్నా నీటి సౌక ర్యం లేకుంటే నిష్ప్రయోజనమే. అందుకే నీటి సౌకర్యం కల్గించడానికి ప్రథమ ప్రాధాన్యం ఇచ్చారు. ప్రజల ఆకలి తీర్చడానికి ఆరుగాలం కష్టపడే రైతుకు కేసీఆర్ అండగా నిలిచారు. కోటి ఎకరాలకు నీటివసతి కల్పించడం లక్ష్యంగా కాళేశ్వరం లాంటి అద్భుత ప్రాజెక్టును, అనుబంధ ప్రాజెక్టులను త్వరితగతిన నిర్మింపజేశారు. సీమాంధ్ర పాలనలో తెలంగాణ ఎంత విలవిలలాడిందో గమనించిన వారికి మన రాష్ట్రం కోసం కేసీఆర్ చేసిందేమిటో అర్థమవుతుంది. …
Read More »అవినీతిపరుల అడ్డాగా మారిన బీజేపీ…
అవినీతిపరులకు అడ్డాగా బిజెపి మారిందని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు.మంగళవారం కమలాపూర్ మండలం మాదన్నపేట గ్రామంలో టి.ఆర్.ఎస్.పార్టీ కార్యకర్తలతో సమావేశమయ్యారు.ఈ సందర్భంగా గ్రామంలో అభివృద్ధి పనులపై,పార్టీ స్థితిగతులపై చర్చించారు.ఈ కార్యక్రమంలో మండల ఇంచార్జి పేరియాల రవీందర్,మండల,గ్రామ ప్రజాప్రతినిధులు, తెరాస నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Read More »ఢిల్లీ వెళ్లి పరువు పోగొట్టుకొన్న మాజీ మంత్రి ఈటల
మాజీ మంత్రి ఈటల రాజేందర్ పరిస్థితి చెల్లని పైస గా మారిపోయింది. తనను తాను ఓ బడా నాయకుడిగా ఊహించుకొన్న ఆయన పతార ఏపాటిదో ఢిల్లీలో తేలిపోయింది. బీజేపీలో చేరడానికి ప్రత్యేక విమానంలో వెళ్లిన ఈటలను ఆ పార్టీ నాయకత్వం పెద్దగా పట్టించుకోనేలేదు. అగ్రనేత అమిత్‌షా మా ట దేవుడెరుగు.. కనీసం ముందుగా అనుకున్న ప్ర కారం రావాల్సిన పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా కార్యక్రమానికి దూరంగా ఉన్నారు. …
Read More »ఈటలకు బీజేపీ ఆఫర్ అదేనా..?
రేపు మంగళవారం BJP లో చేరనున్న ఈటల రాజేందర్ కు రాజ్యసభ సభ్యత్వం లభిస్తుందని ఆయన అనుచరులు, అభిమానుల ఆశ.కానీ అది అంత సులభం కాదు.2014 లో కేంద్రంలో మోడీ ఆధ్వర్యంలో బిజెపి పార్టీ అధికారం హస్తగతం చేసుకోవడంతో ఏబీవీపీ,ఆర్ ఎస్ ఎస్ , విశ్వహిందూ పరిషత్, బజరంగ్ దళ్ లోని నాయకులు బిజెపి పార్టీని అధికారంలోకి తేవడం కోసం ఎనలేని కృషి చేశారు. వారిలో కొందరికి బిజెపి ప్రభుత్వంలో …
Read More »ఈటల రాజీనామాకు ముహూర్తం ఖరారు
తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఎమ్మెల్యే పదవి రాజీనామాకు ముహూర్తం ఖరారైంది. రేపు ఉదయం 11 గంటలకు ఎమ్మెల్యే పదవికి ఆయన రాజీనామా చేయనున్నారు. ఈ నెల 14న ఈటల బీజేపీలో చేరతారని ఇప్పటికే ఆ పార్టీ ముఖ్యనేతలు వెల్లడించిన సంగతి తెలిసిందే. శనివారం నాడు మొదట.. నగరంలోని గన్‌పార్క్ దగ్గర రేపు అమరవీరుల స్థూపానికి ఈటల నివాళులు అర్పించనున్నారు. అనంతరం అసెంబ్లీలోని స్పీకర్ కార్యాలయానికి వెళ్లి …
Read More »ఈ నెల 13న బీజేపీలోకి ఈటల
తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ అయిన టీఆర్ఎస్ పార్టీకి ఇటీవల గుడ్ బై చెప్పిన మాజీ మంత్రి ఈటల రాజేందర్ బీజేపీలో చేరే ముహూర్తం ఫిక్స్ అయ్యింది. ఈ నెల 13 న ఈటల రాజేందర్ బీజేపీలో చేరనున్నారు. ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో ఈటల కాషాయ కండువా కప్పుకోనున్నారు. ఈయనతో పాటు మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి, టీఆర్ఎస్ మహిళా విభాగం మాజీ …
Read More »బీజేపీ చీఫ్ జేపీ నడ్డాతో పవన్ భేటీ
దేశ రాజధాని నగరం ఢిల్లీ పర్యటనలో ఉన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ BJP చీఫ్ JP నడ్డాతో ఇవాళ భేటీ కానున్నారు. ఇందులో తాజా రాజకీయ పరిణామాలు, తిరుపతి ఉపఎన్నికలో పోటీపై క్లారిటీ రానున్నది. దీంతో పాటు రాష్ట్రంలో ప్రస్తుతం రాజుకున్న విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ అంశంపై చర్చ జరుగుతుందని సమాచారం.
Read More »తెలంగాణ బీజేపీ కమిటీ ప్రకటన
తెలంగాణ రాష్ట్రంలో తమ పార్టీని మరింత బలోపేతం చేసేందుకు రాష్ట్ర బీజేపీ శాఖ కొత్త పదాధికారులను, మోర్చా రాష్ట్ర అధ్యక్షులను నియమించింది. మాజీ ఎమ్మెల్యేలకు, సీనియర్ నేతలకు వివిధ జిల్లాల బాధ్యతలు అప్పగించింది. వీరితో పాటు జనరల్ సెక్రటరీలను, సెక్రటరీలను నియమించింది. యువ మోర్చాకు భాను ప్రకాశ్, మహిళా మోర్చాకు గీతా మూర్తి కిసాన్ మోర్చాకు శ్రీధర్ రెడ్డితో పాటు ఎస్సీ,ఎస్టీ,ఓబీసీ మైనార్టీ మోర్చాలకు అధ్యక్షులను నియమించింది.
Read More »బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా జేపీ నడ్డా
కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ప్రస్తుతం ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న పార్టీ సీనియర్ నేత జేపీ నడ్దాను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ రోజు సోమవారం దేశ రాజధాని మహానగరం ఢిల్లీలోని బీజేపీ జాతీయ ప్రధాన కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆ పార్టీకి చెందిన సీనియర్ నేతలు,కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు,మంత్రులు జేపీ నడ్డాను జాతీయ అధ్యక్షుడిగా …
Read More »