జాశాంతి పార్టీ హిందూపురం అభ్యర్థి, మొట్టమొదటి మహిళా ఎమ్మెల్యే అభ్యర్థిగా తన పేరు ప్రకటించారని, అనంతరం ఇటీవల జరిగిన ఓ సభలో తాను అడ్రస్ లేకుండా పోయానంటూ ప్రకటనలు చేయడం విడ్డూరంగా ఉందని పాత్రికేయురాలు శ్వేతారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. ఇటీవల ఓ సమావేశంలో తనను ప్రజాశాంతి పార్టీ మొట్టమొదటి అభ్యర్థిగా ప్రకటించారని తెలిపారు. ఈ నెల 21 వరకు …
Read More »జర్నలిస్టులకు వరాల జల్లు…. జననేత జగన్
ఏపీ ప్రతిపక్షనేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర విశాఖ జిల్లలో విజయవంతంగా కొనసాగుతుంది. ఈ రోజు ఉదయం భీమిలి నియోజకవర్గంలోని గండిగండం క్రాస్ నుండి జగన్ పాదయాత్ర ప్రారంభించారు. పాదయాత్ర లో జగన్ ని చూడటానికి తమ బాధలను సమస్యలను తెలియజేయడానికి ప్రజలు తండోపతండాలుగా వచ్చారు. ఈ పాదయాత్ర లో జగన్ ప్రతి ఒక్కరి సమస్య వింటూ వారికి భరోసా ఇస్తూ ముందుకు …
Read More »బ్రేకింగ్ ఇద్దరు జర్నలిస్టులకు జైలు శిక్ష
రోహింగ్యాల గురించి కథనాలను రాసిన ఇద్దరు జర్నలిస్టులకు మయన్మార్ కోర్టు ఏడేళ్ల జైలు శిక్షను విధించింది. గత ఏడాది నుంచి రాఖైన్ రాష్ట్రంలో జరుగుతున్న వాటి గురించి జర్నలిస్టులు వా లోన్, క్వా సూ ఓలు అనేక సంఘటనలను వెలికి తీశారు. అయితే అక్రమంగా ప్రభుత్వ డాక్యుమెంట్లు కలిగిన కేసులో.. వీళ్ళకు శిక్షను ఖరారు చేశారు. బ్రిటీష్ కాలం నాటి అఫిషియల్ సీక్రెట్స్ యాక్ట్‌ను ఉల్లంఘించారనికేసు నమోదు చేశారు. అయితే …
Read More »సీనియర్ పాత్రికేయులు కులదీప్ నయ్యర్ కన్నుమూత..!
ప్రముఖ సీనియర్ పాత్రికేయులు ,బ్రిటన్ లో భారత మాజీ హైకమీషనర్ గా పనిచేసిన కులదీప్ నయ్యర్ (95)మరణించారు. గత కొన్నాళ్ళుగా అనారోగ్యసమస్యలతో బాధపడుతున్న నయ్యర్ నిన్న రాత్రి ఆర్ధరాత్రి సమయాన తుదిశ్వాస విడిచారు. ప్రముఖ కాలమిస్ట్ ,మానవహక్కుల ఉద్యమకారుడిగా ,రాజ్యసభ ఎంపీగా పని చేసిన ఆయన అప్పటి భారత్ లో ఉన్న పంజాబ్ రాష్ట్రంలోని సియాల్ కోటలో ఆగస్టు 24,1924లో జన్మించారు. నయ్యర్ ఉర్దూ ప్రెస్ రిపోర్టర్ గా పనిచేశారు. …
Read More »వైఎస్ జగన్ సంచలన నిర్ణయం.. హర్షం వ్యక్తం చేసిన జర్నలిస్టులు
జర్నలిస్టులకు వైసీపీ ఎప్పుడూ అండగా ఉంటుందని ఏపీ ప్రతిపక్షనేత, వైసీపీ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ హామీ అన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ఇళ్ల స్థలాలు మంజూరయ్యాయనీ, కానీ వాటిలో ఇళ్ల నిర్మాణాలకు టీడీపీ ఎటువంటి ఆర్థిక సహాయం చేయడం లేదని ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల సంఘం ఆరోపించింది. ఇప్పుడు కొత్తగా సొంత స్థలాలు ఉన్న జర్నలిస్టులకే ట్రిపుల్ బెడ్‌రూం ఇళ్లు కట్టిస్తామని టీడీపీ ప్రభుత్వం జీవో …
Read More »ఢిల్లీ జర్నలిస్టులను ఫిదా చేసిన ఎంపీ కవిత..!!
నిజామాబాద్ పార్లమెంటు సభ్యురాలు, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఢిల్లీలోని తెలుగు జర్నలిస్టులకు తీపికబురు అందించారు. గురువారం ఢిల్లీలోని తెలంగాణ భవన్ అధికారులతో ఆమె సమావేశం నిర్వహించారు. ఢిల్లీలోని తెలంగాణ భవన్ ని పరీశిలించిన ఎంపీ కవిత ఈ సందర్బంగా తాను గమనించిన విషయాలను పంచుకున్నారు. జర్నలిస్టుల కోసం శాశ్వతంగా మీడియా రూమ్ ఎర్పాటు చెయ్యాలని ఆదేశించారు. అన్ని ప్రాథమిక సదుపాయాలు కల్పించాలని, మీడియా సెంటర్ లో సిబ్బంది …
Read More »వారందరికీ ఇళ్ల స్థలాలు: వైఎస్ జగన్ హామీ
ఎక్కడైనా ప్రజలను మోసం చేస్తే ఏ ప్రభుత్వానికి అయినా పతనం తప్పదని ఏపీ ప్రతిపక్ష నేత, వైసీపీ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ అన్నారు. ప్రస్తుతం ఏపీలో టీడీపీ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని, ఈ ప్రభుత్వానికి బుద్ధిచెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయని ఆయన వ్యాఖ్యానించారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా బేతంచర్లలో మంగళవారం ఆయన మీడియా ప్రతినిధులతో చిట్‌చాట్ చేశారు. వైసీపీ అధికారంలోకి రాగానే జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు ఇస్తామని …
Read More »అనసూయ జర్నలిస్ట్ గా సైన్
నటుడు మంచు మోహన్ బాబు ప్రస్తుతం గాయత్రి అనే సినిమా షూటింగ్‌లో బిజీగా వున్న సంగతి తెలిసిందే. మదన్ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాలో హీరో మంచు విష్ణు కూడా నటిస్తున్నాడు. తాజాగా అందిన సమచారం ప్రకారం ఈ సినిమాలో జబర్ధస్ యాంకర్ అనసూయ ఓ ప్రధాన పాత్ర పోషిస్తోందని తెలుస్తోంది. ఇప్పటికే క్షణం, సోగ్గాడే చిన్నినాయన, విన్నర్ లాంటి సినిమాల్లో తళుక్కుమన్న అనసూయ ఇటీవలే ‘సచ్చిందిగా గొర్రె’ అనే …
Read More »సాక్షి ఎఫెక్ట్ -టీడీపీ నేత అరెస్ట్ ..
ఏపీలో గత మూడున్నర ఏండ్లుగా అధికారాన్ని అడ్డుపెట్టుకొని టీడీపీ నేతలు కొనసాగిస్తున్న అక్రమాలను ..అన్యాయాలను మనం చూస్తూనే ఉన్నాం .వీటిపై ఇటు ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీకి చెందిన శ్రేణులు ప్రజాక్షేత్రంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో అలుపు ఎరగని పోరాటం చేస్తోన్నారు . ఈ నేపథ్యంలో అధికార పార్టీకి చెందిన నేత ,రాష్ట్ర ఎస్సీ కార్పోరేషన్ డైరెక్టర్ అయిన గుడిసె దేవానంద్ ను పోలీసులు …
Read More »