ఇటీవల కేరళలో సంచలనం సృష్టించిన సీరియల్ కిల్లర్ జూలీ అమ్మా జోసెఫ్ ఆత్మహత్య చేసుకునేందుకు పాల్పడింది. ప్రస్తుతం కోజికోడ్ జైలులో ఉన్న ఆమె గురువారం ఉదయం తన చేతిని కోసుకుంది. దాంతో జైలు అధికారులు ఆహెను చికిత్సకోసం కోజికోడ్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం జూలీ పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. అయితే ఆస్తికోసం 18 ఏళ్లకే సొంత కుటుంబంలోని ఆరుగురు వ్యక్తుల్ని జూలీ మర్డర్ చేసింది. అంతేకాదు.. …
Read More »