తెలంగాణలోని పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన సంగతి విదితమే. ఈ క్రమంలో రివర్స్ పంపింగ్ ద్వారా కృష్ణా జలాలను జూరాల ప్రాజెక్టుకు తరలించాలని ప్రభుత్వం ఆలోచిస్తుంది. జూరాలకు రివర్స్ పంపింగ్ లో నీళ్లను తరలిస్తే ఎండకాలంలో కూడా నీటి లభ్యత పెరుగుతుంది. దీంతో పాటుగా కోయిల్ సాగర్,సంగంబండ రిజర్వాయర్ లోనూ నీళ్లను నింపుకోవచ్చని ప్రభుత్వం మదిలో ఉన్న ఆలోచన. రూ.400కోట్లతో …
Read More »