హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో మద్యం తాగిన యువతి వీరంగం సృష్టించింది. తప్పతాగి కారులో వచ్చిన ఆమె, డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తున్న పోలీసులపై దుర్భాషలాడింది. బ్రీతింగ్ అనలైజర్ టెస్ట్‌కు కూడా సహకరించకుండా హల్‌చల్ చేసింది. దీంతో కష్టపడి ఆమెకు పరీక్షలు నిర్వహించిన పోలీసులు, అతిగా మద్యం తాగినట్టు తేలడంతో వాహనాన్ని స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేశారు. ఇక ఈ ఈమెతో పాటు మొత్తం 46 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. …
Read More »