బంగాళాఖాతంలో తుఫాన్‌కు బుల్‌బుల్ అని పేరు పెట్టిన సంగతి తెలిసిందే. ఈ బుల్ బుల్ తుఫాన్ ప్రభావంతో ఒడిశా, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. శ్రీకాకుళం, విజయనగరంలో అక్కడక్కడ చిరుజల్లులు పడే అవకాశం ఉంది. అయితే బుల్‌బుల్ తుఫాన్‌కు ఆ పేరు పెట్టడం వెనుక బుల్‌బుల్ బాలయ్యే అని సోషల్ మీడియాలో ఓ రేంజ్‌లో జోకులు పేలుతున్నాయి. తెలంగాణ సార్వత్రిక ఎన్నికల సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన ఎన్నికల ప్రచారంలో …
Read More »కాంగ్రెస్‌తో కలిసినందుకు మాపై జోకులు..మీడియా సాక్షిగా కోదండరాం ఆవేదన
కాంగ్రెస్‌తో దోస్తీ అంటే ఎలా ఉంటుందో…టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాంకు మెళ్లిమెళ్లిగా తెలుస్తున్నట్లు కనిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీ తమను లైట్ తీసుకుంటుందనే విషయాన్ని పరోక్షంగా ఆయనే తెలియజెప్పారు. కూటమిలో సీట్ల కేటాయింపు జాప్యం జరుగుతుండటంపై కోదండరాం స్పందిస్తూ ఎన్నికల కీలక సంధర్భంలో సీట్లపై తేల్చడం కుండా జాప్యం చేయడం సరైంది కాదన్నారు. ఇప్పటికే మహాకూటమి ఉమ్మడిగా ప్రచారం మొదలు పెట్టాల్సిందని అయితే, కూటమిలో ప్రధాన పాత్ర పోశిస్తున్న కాంగ్రెస్ ఆలస్యం …
Read More »