తిరుపతిలోని కరకంబాడి రోడ్డులో దారుణం జరిగింది. జిల్లా జాయింట్ కలెక్టర్ గిరీషా వాహనం ఢీకొని ఒకరు మృతి చెందాడు. ఈ ఘటన మంగళవారం రాత్రి జరిగింది. తిమ్నినాయుడుపాలెంకు చెందిన చిల్లర కొట్టు వ్యాపారి ఎం.వెంకటేశ్వర్లు(39) అక్కడికక్కడే మృతి చెందారు. రెండునెలల వ్యవధిలో జేసీ గిరీషా వాహనం ఢీకొని మృతిచెందిన వారిలో వెంకటేశ్వర్లు రెండోవ్యక్తి. సంఘటనా స్థలం నుంచి మృతదేహాన్ని అంబులెన్స్ ద్వారా రాత్రి రుయా ఆస్పత్రికి తరలించారు. ఇందుకు సంబంధించి …
Read More »