తాజాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి టీడీపీ నేత గతంలో వైసీపీలో క్రియాశీలకంగా పని చేసిన జూపూడి ప్రభాకర్ చేరిన నేపథ్యంలో పార్టీ క్యాడర్లో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జూపూడి బాటలోనే మరి కొందరు నేతలు పార్టీ లోకి రానున్నారట.. వీరిలో విజయవాడ నుంచి జలీల్ ఖాన్ పేరు వినిపిస్తుంది. జలీల్ ఖాన్ గతంలో వైసీపీ నుండి గెలిచి పార్టీ ఫిరాయించారు. టీడీపీ ప్రభుత్వం నుంచి మంత్రి పదవి ఆశించి భంగపడ్డారు. …
Read More »టీ.కాంగ్రెస్‌కు ఎందుకీ దుస్తితి?
తెలంగాణలో అడ్రస్ గల్లంతు అయిపోయిన కాంగ్రెస్ పార్టీ ఉన్న కొద్దిమంది నేతలతో రాష్ట్రంలో పార్టీని బతికించుకునేందుకు ప్రయత్నిస్తోంది.ఎవరైనా పార్టీ నేతలు నోరు జారినా, దూకుడుగా వ్యవహరించినా ఆచితూచి వ్యవహరిస్తోంది. ఇంకా చెప్పాలంటే..చేష్టలు ఉడిగిపోయింది. కాంగ్రెస్ సీనియర్ నేత, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఐదు రోజుల కింద పార్టీ నాయకత్వంపై తీవ్రంగా విమర్శలు చేశారు. ముఖ్యంగా కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి ఆర్సీ కుంతియా, పీసీసీ చీఫ్ ఉత్తమ్ …
Read More »కావూరి, గోకరాజు గంగరాజు, డాక్టర్ బాబ్జీ త్వరలో వైసీపీలోకి
సీనియర్ నేతలు, రాజకీయంగా పేరొందిన బీజేపీ నేతలు ఉన్న పశ్చిమగోదావరి జిల్లాపై వైసీపీ బాణం ఎక్కుపెట్టింది. వీరందరినీ ఫ్యాను కిందకు చేర్చేందుకు వైసీపీ అధిష్టానం రంగం సిద్ధం చేస్తోంది. ఇప్పటికే వీరికి వైసీపీకి మధ్య సంప్రదింపులు మొదలయ్యాయని ఇవి కాస్తా ఒక కొలిక్కి వచ్చినట్టే కనిపిస్తోంది. మాజీ ఎంపీ కావూరు సాంబశివరావు, ఎంపీ గోకరాజు గంగరాజు, ఆయన కుమారుడు రంగరాజుతోపాటు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బాబ్జీ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. …
Read More »దరువు చెప్పిందే నిజమైంది.. నిరంతరాయంగా వైసీపీలోకి కొనసాగనున్న చేరికలు
ఏపీలో ఎన్నికల వేడి రాజుకునేసరికి అధికార టీడీపీకి దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. రాబోయే ఎన్నికల్లో వైసీపీకి విజయం చేకూరనున్న నేపథ్యంలో చంద్రబాబు ప్రజా వ్యతిరేక పాలనతో విసిగిపోయిన తెలుగుదేశం బలమైన నేతలు వరుసగా వైసీపీలోకి చేరుతున్నారు. ఇప్పటికే టీడీపీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ వైఎస్ జగన్‌ను కలిసి.. వైఎస్సార్‌సీపీలో చేరబోతున్నట్టు ప్రకటించగా.. తాజాగా విశాఖపట్నంలో బలమైన నేతగా, అవంతి విద్యాసంస్థల అధినేతగా అవంతి శ్రీనివాస్ వైసీపీలో చేరారు. అవంతికి …
Read More »వంగవీటి రాజకీయ భవిష్యత్తు?చంద్రబాబు చేతిలో..చివరికి అదే పరిస్థితి!
వంగవీటి రాధ అంటే బెజవాడ ప్రజల మధ్య ఎప్పుడూ వినిపించే పేరు.ఇంతకు తాను చేసింది ఏం లేదు తన తండ్రికి ఉన్న పేరుతో రాజకీయాల్లోకి అడుగు పెట్టాడు.మొన్న వైసీపీకి రాజీనామా చేయడం..జగన్‌పై విమర్శలు చేయడం,అంతే కాకుండా తన తండ్రిని చంపిన పార్టీకి అనుకూలంగా వ్యాఖ్యలు చేసి సంచలన సృష్టించారు.రాధ టీడీపీలోకి వేల్తున్నాడనే ప్రచారం తనని అభిమానించే ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు.వంగవీటి రాధా ఎలా ఆలోచించాడో తెలీదు గాని ఇప్పటివరకు మాత్రం ఏ …
Read More »