నెల్లూరు జిల్లాకు చెందిన సీనియర్ నేత ఆదాల ప్రభాకరరెడ్డి టీడీపీని వీడుతారనే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఏ క్షణాన్నైనా ఆయన వైసీపీలో చేరుతారని సమచారం. ఆదాల ప్రభాకర్ రెడ్డి గత టిడిపి ప్రభుత్వ హయాంలో మంత్రిగా పనిచేశారు. తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరారు. అక్కడ ఇమడలేక మళ్లీ టీడీపీలో చేరి ప్రస్తుతం టీడీపీలోనే కొనసాగుతున్నారు. కొన్నాళ్లుగా పార్టీలో తనకు ఏమాత్రం ప్రాధాన్యం దక్కడంలేదన్న ఆవేదనతో ఉన్న ఆయన వైసీపీలో చేరేందుకు రంగం …
Read More »వైఎస్సార్‌సీపీలోకి పోటెత్తిన వలసలు..కిటకిటలాడుతున్న జగన్నివాసం
ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీలోకి వలసలు పోటెత్తాయి. నేతలు, ప్రముఖుల చేరికతో పార్టీ అధినేత జగన్ నివాసం కిటకిటలాడుతోంది.. బుధవారం టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేత, కాకినాడ ఎంపీ తోట నరసింహం, ఆయన భార్య తోట వాణి, ప్రముఖ పారిశ్రామికవేత్త పొట్లూరి వరప్రసాద్, విజయవాడ మాజీ మేయర్, సినీ హీరో అల్లుఅర్జున్‌కు మేనత్త అయిన రత్నబిందు, సినీ నటుడు రాజా రవీంద్ర, ఏలూరు మేయర్ దంపతులు షేక్ నూర్జహాన్, …
Read More »ఒక్కసారిగా వేడెక్కిన రాజకీయాలు.. లోటస్ పాండ్ కు క్యూ కట్టిన నేతలు
వైసీపీ అసెంబ్లీ, లోక్‌సభ అభ్యర్ధుల తొలి జాబితా సిద్ధమవుతోంది.. మొత్తం 175 శాసనసభ, 25 లోక్‌సభ స్థానాలకుగాను ఇవాళ తొలి విడతలో సగానికి పైగా అభ్యర్థులను ప్రకటించనున్నారు పార్టీ అధినేత జగన్. ఎన్నికలకు తక్కువ సమయం ఉండడంతో పార్టీలు అభ్యర్థుల ఎంపికను త్వరగా పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఇప్పటికే మెజారిటీ సీట్లలో అభ్యర్థుల ఎంపికపై వైసీపీ కసరత్తు కొలిక్కి వచ్చింది. తొలి జాబితాలో సుమారు 100మంది అభ్యర్థులను ప్రకటించే అవకాశం …
Read More »టీడీపీకి షాక్…మేయర్ దంపతులు పార్టీకి గుడ్‌బై
తెలుగుదేశం పార్టీకి షాకుల పరంపర కొనసాగుతోంది. ఆ పార్టీకి గుడ్‌బై చెప్పి వైసీపీలో చేరే నాయకుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా ఏలూరు మేయర్ దంపతులు సైకిల్ పార్టీకి టాటా చెప్పేందుకు సిద్దమయ్యారు. ఏలూరు మేయర్ దంపతులు వైసీపీ తీర్థం తీసుకోనున్నారు. వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ సమక్షంలో హైదరాబాద్ లోటస్ పాండ్‌లో ఉదయం వైసీపీలో చేరనున్నారు. పార్టీలో తగు ప్రాధాన్యం ఇస్తామని, దీంతో పాటుగా ఎమ్మెల్సీ సీటు ఇస్తామని హామీతో …
Read More »వైసీపీకి పీవీపీ.. నాగార్జున ప్రచారం చేసే అవకాశం
ఏపీ ఎన్నికకు మరికొద్దిరోజులే గడువుండడంతో పార్టీల హడావిడి స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా ఈ ఎన్నికలలో సినీ నటుల, సినీ ప్రముఖుల హవా ఎక్కువగా కనిపిస్తోంది. భారీగా సినీనటులు వైసీపీలో చేరడంతో సినీ గ్లామర్ వైసీపీకి ప్లస్ కాబోతోంది. తాజాగా చేరిన అలీ, ఇప్పటికే ఉన్న 30 ఇయర్స్ ఫృథ్వీ, పోసాని కృష్ణమురళి, జయసుధలు వైసీపీలో చేరగా ఇప్పటికే చాలామంది జగన్ మద్దతిస్తున్నారు. ఈ క్రమంలో ప్రముఖ నిత ప్రసాద్ వీ …
Read More »బాబుకు షాక్..రేపు వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీలో చేరనున్న సిట్టింగ్ ఎంపీ
సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌కు కౌంట్ డౌన్ మొదలయినప్పటికీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుకు షాకుల పరంపర తగ్గడం లేదు. ఆ పార్టీని వీడుతున్న ముఖ్యనేతల సంఖ్య పెరిగిపోతోంది. తాజాగా సిట్టింగ్ ఎంపీ ఆ పార్టీకి గుడ్‌బై చెప్పేశారు. కాకినాడ ఎంపీ తోట నరసింహం సహా ఆయన కుటుంబం అంతా పార్టీని వీడేందుకు సిద్ధమైంది. గత కొద్దికాలం క్రితం నరసింహ ఆరోగ్యం బాగ లేదనే వార్తలు …
Read More »సొంత నియోజకవర్గంలోనే చంద్రబాబుకు ఎదురుదెబ్బ…భారీ సంఖ్యలో వైసీపీలోకి చేరిక
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ప్రస్తుతం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకి సొంత నియోజకవర్గంలోనే ఊహించని ఎదురుదెబ్బ తగిలింది.భారీ సంఖ్యలో టీడీపీకి చెందిన కొందరు ముఖ్య నేతలు,కార్యకర్తలు వైఎస్సార్ సీపీలో చేరారు.శుక్రవారం అధినేత జగన్ సమక్షంలో టీడీపీ నేతను వైఎస్సార్‌సీపీలో చేరడంతో వారికి జగన్.. కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మరోపక్క చిత్తూరు జిల్లా బీసీ సంక్షేమ సంఘం నేత బులెట్ సురేష్, టీడీపీ టౌన్ ప్రెసిడెంట్ మాపక్షి మోహన్, మాజీ …
Read More »జగన్ దెబ్బకు పవన్ ప్రయోగం బెడిసికొట్టిందా..కాస్త బలంగా ఉందనుకున్న గోదావరి జిల్లాల్లో కూడా?
మీరెవరైనా ఎమ్మెల్యేగా పోటీ చెయ్యాలి అనుకుంటున్నారా?అయితే ఎవరి కాళ్ళు పట్టుకోవలసిన అవసరం లేదు..ఏపీలో ప్రస్తుతం ఎన్నికలు సమీపిస్తున్న వేళప్రతీ పార్టీలో ఎమ్మెల్యే టికెట్ కోసం ఆశ పడుతున్నారు.కాని ఒక్క జనసేన పార్టీలో మాత్రం అలాంటి ఇబ్బందులు లేవనే అనుకోవాలి.ఎందుకంటే ఈ పార్టీలో పోటీ చేయాలనుకునే అభ్యర్థులు ఎవరైన ఉంటే “జనసేన స్క్రీనింగ్ కమిటీ” కి అప్లికేషన్ దరఖాస్తు చేసుకోవాలని ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటన ఇచ్చారు.అవి పరిశీలించిన …
Read More »కాంగ్రెస్ టీడీపీ అక్రమ పొత్తును నిరసిస్తూ ఆ రెండు పార్టీలనూ వీడనున్న 30మంది లీడర్లు
వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్ మోహన్ రెడ్డిని కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి దంపతులు కలిశారు. హైదరాబాద్‌లోని వైయస్ జగన్ నివాసంలో కృపారాణి, ఆమె భర్త జగన్ ను కలిసి మాట్లాడారు. ఇటీవల వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వలుసలు అధికమయ్యాయి. ఇప్పటికే అధికార టీడీపీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు మేడా మల్లికార్జునరెడ్డి, ఆమంచి కృష్ణమోహన్, ఎంపీలు అవంతి శ్రీనివాస్, రవీంద్రబాబులు వైయస్ జగన్ సమక్షంలో వైయస్‌ఆర్‌సీపీలో …
Read More »70మంది టీడీపీ ఎమ్మెల్యేలు వైసీపీలోకి..కారణం ఇదే!
వైసీపీలోకి టీడీపీ నేతలు క్యూ కట్టడం వెనుక అసలు కారణాలు బయటపడ్డాయి..రానున్న ఎన్నికల్లో ఫ్యాన్ గాలికి సైకిల్ నిలబడదని తెలుస్తుంది.భారీ అంచనాలు లేకపోయినా ఎలాగైన గెలవాలని చంద్రబాబు కుట్రలు పన్నుతున్నారు.ఇలాంటి సమయంలో బాబు అందరికి ఒక వార్త చెప్పారు.ఆ వార్త విన్నవారంత తట్టా బుట్టా సర్దుకొని జంప్ అవుతున్నారు.ఆ వార్త ఏమిటీ అనుకుంటున్నారా.. చంద్రబాబు ఏకైక కుమారుడైన నారా లోకేష్‌ను రానున్న ఎన్నికల్లో సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తారట.ఈ వార్త విన్న …
Read More »