టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి ప్రతిపక్ష హోదా ఉందంటే అది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుణ్యమేనని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. ఏవిధమైన షరతులు లేకుండా వైసీపీలో చేరడానికి 13 మది ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నారన్నారు. 2024లో వైసీపీ, బీజేపీ మధ్యే ప్రధానంగా పోటీ ఉంటుందని, టీడీపీ కచ్చితంగా 3వ స్థానంలోనే ఉంటుందన్నారు. అసెంబ్లీలో కూడా టీడీపీ సభ్యుల ప్రవర్తన సరిగ్గా లేదన్నారు. …
Read More »