గోవా రాష్ట్ర ప్రతిపక్ష పార్టీ అయిన కాంగ్రెస్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది.ఆ రాష్ట్రానికి చెందిన మాజీ సీఎం దిగంబర్ కామత్, విపక్ష నేత మైఖేల్ లోబో సహా 8 మంది కాంగ్రెస్ కి చెందిన ఎమ్మెల్యేలు అధికార పార్టీ అయిన బీజేపీలో చేరారు. ఈ క్రమంలో కేంద్రంలో అధికారం లో ఉన్న బీజేపీ ప్రభుత్వాన్ని… ప్రధాని నరేంద్ర మోదీ, గోవా సీఎం ప్రమోద్ సావంత్ నాయకత్వాన్ని బలోపేతం చేసేందుకు బీజేపీలో …
Read More »బీజేపీలో చేరిన సాధినేని యామినీ..!
టీడీపీ మాజీ అధికార ప్రతినిధి సాధినేని యామినీ శర్మ బీజేపీలో చేరారు. 2019 ఎన్నికల్లో టీడీపీ ఓటమి తర్వాత ఆమె పార్టీకి దూరంగా ఉంటూ వచ్చారు. అనంతరం గత నవంబర్‌లో ఆమె టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పదవికి, ప్రాథమిక సభ్యత్వానికి యామిని రాజీనామా చేశారు. చంద్రబాబు ఇచ్చిన తోడ్పాటు మరువలేనిదని రాజీనామా సందర్భంలో ఆమె స్పష్టం చేశారు. తన వ్యక్తిగతమైన, దేశ, రాష్ట్ర రాజకీయ పరిస్థితులు, ఇతర బలమైన …
Read More »