తెలంగాణ రాష్ట్రంలో వెలువడుతున్న మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో సంగారెడ్డి జిల్లాలో అధికార టీఆర్ఎస్ పార్టీ ఖాతా తెరిచింది. ఇందులో భాగంగా ఆందోల్ -జోగిపేట మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో కారు ప్రభంజనం . మొత్తం ఇరవై వార్డుల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ తరపున బరిలోకి దిగిన పదమూడు మంది అభ్యర్థులు గెలుపొందారు. కాంగ్రెస్ తరపున ఆరు వార్డుల్లో గెలుపొందింది.. కేవలం ఒకే ఒక వార్డులో స్వతంత్ర అభ్యర్థి ఘన విజయం సాధించారు. …
Read More »