తెలంగాణ రాష్ట్ర అధికార టీఆర్ఎస్ పార్టీ రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమానికి స్వీకారం చుట్టి హారిత విప్లవానికి నాందిపలికిన సంగతి విదితమే. తాజాగా ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ తన అధికారక ట్విట్టర్ ఖాతా నుండి మరో పిలుపునిచ్చాడు. ఇందులో భాగంగా నాటిన విత్తనం మొలకెత్తడంలో ఎన్నో సవాళ్లు.. అది మొక్కగా ప్రాణం పోసుకోవడంలో మరెన్నో అవాంతరాలు ఎదురవుతాయి. వాటిని పరిగణలోకి తీసుకుంటే …
Read More »గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో యాంకర్ శ్రీముఖి
తెలంగాణ రాష్ట్ర అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ గారు తలపెట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం భాగంగా నేడు జూబ్లీహిల్స్ లో మొక్కలు నాటడం జరిగింది. ఈ సందర్భంగా శ్రీముఖి మాట్లాడుతూ గ్రీన్ ఇండియా చాలెంజ్ ద్వారా రాబోయే తరాలకు పునాది వేసినట్టు ఉంటుంది. ఇప్పటికే చెట్లు నాటకపోవడం వల్ల వాతావరణంలో మార్పులు ఏవిధంగా మారుతున్నాయో మనకందరికీ తెలుసు కాబట్టి ప్రతి ఒక్కరు …
Read More »గ్రీన్ ఛాలెంజ్ లో మిథాలీ రాజ్..
టీమిండియా వుమెన్ క్రికెటర్ మిథాలీరాజ్.. ఎంపీ సంతోష్‌కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియాలో భాగమయ్యారు. ఈస్ట్‌జోన్ డీసీపీ రమేష్ విసిరిన గ్రీన్ ఛాలెంజ్‌ను ఈ లెజెండరీ వుమెన్ క్రికెటర్ స్వీకరించి, నగరంలోని తిరుమలగిరిలో గల తన నివాసంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మిథాలీ మాట్లాడుతూ.. పర్యావరణహితం కోసం తన వంతు కృషి చేసే అవకాశం ఇచ్చిన డీసీపీ గారికి కృతజ్ఞతలు. ఈ మహా కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎంపీ సంతోష్‌కుమార్ గారికి …
Read More »ఎంపీ సంతోష్ కు మంత్రి కేటీఆర్ విషెస్
తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ కు రాష్ట్ర ఐటీ,పరిశ్రమల మరియు పురపాలక శాఖ మంత్రి కేటీ రామారావు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. మంత్రి కేటీఆర్ తన అధికారక ట్విట్టర్ ఖాతాలో ఎంపీ సంతోష్ పుట్టిన రోజును పురస్కరించుకుని “నిండు నూరెళ్ళు ఆయురారోగ్యాలతో ,సుఖసంతోషాలతో మరింత కాలం ప్రజలకు సేవ చేయాలని “ఆయన ట్వీట్ చేశారు. ఈ …
Read More »విజయవంతమవుతున్న గ్రీన్ ఛాలేంజ్
నేలంతా పచ్చగా ఉంటే.. మనుషులంతా చల్లగా ఉంటారనే గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారి మాటలతో స్పూర్తిపొంది.. గత యేడాది నేను ప్రారంభించి గ్రీన్ ఛాలేంజ్ దిన దిన ప్రవర్ధమానంగా ప్రజ్వరిల్లుతూ.. కోట్లాది హృదయాలను కదిలించడం.. నిజంగా నేను అదృష్టంగా భావిస్తున్నాను. సమాజం బాగుండాలని తపనపడి గ్రీన్ ఛాలెంజ్ ను స్వీకరించి మొక్కలు నాటిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. నేను మొక్కను నాటి మరో …
Read More »రేపు జర్నలిస్టులు గ్రీన్ ఛాలెంజ్
తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ కు చెందిన రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ పిలుపు మేరకు గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో భాగంగా మొక్కలు నాటడానికి రాష్ట్రంలోని జర్నలిస్టులు తరలిరావాలని మీడియా అకాడమీ, తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ సంఘం పిలుపునిచ్చాయి. రేపు సోమవారం ఉదయం 10:30 గంటలకు బంజారాహిల్స్ ఎమ్మెల్యే కాలనీలోని జీహెచ్‌ఎంసీ పార్క్‌లో మొక్కలు నాటే కార్యక్రమం ఉంటుందని మీడియా అకాడమీ చైర్మన్ అల్లం …
Read More »ఢిల్లీలో గ్రీన్ సవాల్
దేశరాజధాని ఢిల్లీలో గ్రీన్ సవాల్ కొనసాగుతోంది. రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఛాలెంజ్ లో భాగంగా ఢిల్లీలోని తన నివాసంలో కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్ ఇవాళ మూడు మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్, కె.కేశవ రావు, బండ ప్రకాష్ పాల్గొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ హరితహారం అనే గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టి హరిత తెలంగాణ చేసారని కేంద్రమంత్రి ప్రకాష్ జవదేకర్ కితాబిచ్చారు. ఇప్పుడు …
Read More »మొక్కలు నాటిన బిత్తిరి సత్తి
తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ అయిన టీఆర్‌ఎస్ రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమంలో భాగంగాగ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా రామగుండం నియోజకవర్గ ఎమ్మెల్యే కోరు కంటి చందర్ విసిరిన ఛాలెంజ్ ను స్వీకరించిన బిత్తిరి సత్తి మూడు మొక్కలు నాటడం జరిగింది. ఈ సందర్భంగా బిత్తిరి సత్తి మాట్లాడుతూ” ప్రస్తుతం ఆధునీక సాంకేతిక యుగంలో రోజురోజుకు పెరిగిపోతున్న వాతావరణ కాలుష్యాన్ని దృష్టిలో …
Read More »మొక్కలు నాటిన పీవీ సింధూ
తెలంగాణ రాష్ట్రంలో పచ్చదనాన్ని పెంపుకోసం ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన వినూత్న కార్యక్రమం హరితహారం. ఈ కార్యక్రమంలో భాగంగా ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కోట్లాది మొక్కలు నాటడం.. వాటిని సంరక్షించడం లాంటి పనులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన ఈ వినూత్న కార్యక్రమానికి చేయూతగా టీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ సినీ రాజకీయ క్రీడా ప్రముఖులకు గ్రీన్ ఛాలెంజ్ పేరిట వినూత్న …
Read More »పచ్చదనంతోనే మనుగడ
రాజ్యసభ సభ్యులు, టీఆర్ఎస్ యువ నాయకుడు జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఛాలెంజ్ మూడు కోట్లకు చేరింది. ఈ సందర్భంగా హైదరాబాద్ నక్లెస్ రోడ్ లో సంతోష్ కుమార్ మూడు కోట్లవ మొక్కను నాటారు. జీహెచ్ ఎంసీ కి చెందిన ఎన్ఫోర్స్ మెంట్ , విజిలెన్స్ డైరెక్టరేట్ ప్రాంగణంలో మొక్కలు నాటే కార్యక్రమం జరిగింది. సంతోష్ కుమార్ తో పాటు మేయర్ బొంతు రామ్మోహన్, డిప్యూటీ మేయర్ బాబా …
Read More »